శ్రీరంగ దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినారు → చారు (2) using AWB
పంక్తి 2:
'''శ్రీరంగ రాయలు''' అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు [[తిరుమల దేవ రాయలు]] రెండవ కుమారుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల విజయం సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు.
 
ఇతను [[గోల్కొండ]] నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] తో మంచి స్నేహం చేసినాడుచేసాడు. [[1576]]లో అలీ ఆదిల్షా [[పెనుగొండ]]పైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారుప్రయత్నించారు. [[1577]]లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచినాడుపరచాడు.
 
[[1578]]లో [[బీజాపూరు]] సేనలు మరలా యుద్దానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్దంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్దం చేశాడు. [[1578]]లోనే [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] ఆక్రమించిన [[అహోబిళం]] ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు.
ఇతను [[గోల్కొండ]] నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] తో మంచి స్నేహం చేసినాడు. [[1576]]లో అలీ ఆదిల్షా [[పెనుగొండ]]పైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారు. [[1577]]లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచినాడు.
 
 
[[1578]]లో [[బీజాపూరు]] సేనలు మరలా యుద్దానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్దంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్దం చేశాడు. [[1578]]లోనే [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] ఆక్రమించిన [[అహోబిళం]] ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు.
 
 
[[1579]]లో గోల్కొండ సుల్తానులతో యుద్దమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.
 
శ్రీరంగదేవరాయలు 1586లో మరణించాడు. అతనికి వారసులు లేనందున చిన్నతమ్ముడు [[వేంకటపతి దేవ రాయలు]] రాజయ్యాడు.
 
 
 
 
{{విజయ నగర రాజులు}}
Line 25 ⟶ 19:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగ_దేవ_రాయలు" నుండి వెలికితీశారు