రాగ్నర్ ఫ్రిష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు (2), చినాడు → చాడు using AWB
పంక్తి 18:
| prizes = [[Nobel Memorial Prize in Economic Sciences]] (1969)
}}
[[నార్వే]] ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫ్రిష్ [[మార్చి 3]],[[1895]] న నార్వే రాజధాని [[ఓస్లో]] లో జన్మించాడు. ఓస్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించినాడువిద్యనభ్యసించాడు. [[1930]] లలో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్మూలాను ఉపయోగించే [[ఎకనామెట్రిక్స్]] (Econometrics) శాస్త్రానికి అంకురార్పణ చేసినాడుచేసాడు. [[1955]] లో ఎకనమెట్రికా అనే జర్నల్ కు ఎడిటర్ గా పనిచేసినాడుపనిచేసాడు. అర్థశాస్త్రంలో ఇతను చేసిన పైశోధనలకు గాను [[1969]] లో అర్థశాస్త్రపు మొట్టమొదటి [[నోబెల్ బహుమతి]] [[జాన్ టింబర్జెన్]] తో కల్సి పంచుకున్నాడు. ఇతను [[జనవరి 31]], [[1973]] న మరణించాడు.
 
 
 
<!-- అంతర్వికీ -->
"https://te.wikipedia.org/wiki/రాగ్నర్_ఫ్రిష్" నుండి వెలికితీశారు