మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రాజదాని → రాజధాని using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (2), , → , (4), చేసినాడు → చేసాడు, చినారు → చారు using AWB
పంక్తి 21:
|pincode = 509001
}}
'''మహబూబ్‌నగర్''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, '''మహబూబ్‌నగర్'''. ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కలదు. జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు కలవు. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా కలదు. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం , ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
 
==భౌగోళికం==
పంక్తి 62:
 
==మహబూబ్ నగర్ మండలాలు==
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లాను 64 రెవిన్యూ మండలాలుగా విభజించినారువిభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0214000000&ptype=B&button1=Submit మహబూబ్ నగర్ జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>.
<table>
<tr>
పంక్తి 235:
* అసెంబ్లీ నియోజకవర్గాలు: 14 ([[అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం|అచ్చంపేట]], [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్]], [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం|కల్వకుర్తి]], [[కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం|కొడంగల్]], [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్]], [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం|గద్వాల]], [[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం|జడ్చర్ల]], [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర]], [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్]], [[నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం|నారాయణపేట]], [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం|మక్తల్]], [[మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|మహబూబ్‌నగర్]], [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం|వనపర్తి]], [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|షాద్‌నగర్]]).
*గ్రామ పంచాయతీలు: 1348.
*నదులు: (:[[కృష్ణానది|కృష్ణ]], [[తుంగభద్ర నది]] (కృష్ణా ఉపనది), [[దిండి]] లేదా దుందుభి నది (షాబాద్ కొండలలో పుట్టిన దిండి కృష్ణానదికి ఉపనది), పెదవాగు , చినవాగు )
*దర్శనీయ ప్రదేశాలు: (: [[ఆలంపూర్]], [[పానగల్ కోట]], [[ప్రతాపరుద్ర కోట]], [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[కురుమూర్తి]], [[మన్యంకొండ]], [[బీచుపల్లి]], [[వట్టెం]]).
*సాధారణ వర్షపాతం: 604 మీ.మీ
పంక్తి 292:
[[బొమ్మ:Mahabubnagar ZP.jpg|thumb|right|200px|<center>మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము</center>]]
*'''ఆలంపూర్ దేవాలయాలు''' : [[తుంగభద్ర నది]] ఒడ్డున ఉన్న [[ఆలంపూర్]] వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు కలవు. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో క్రీ.శ.7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయి<ref>శ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, దాసరి ధాత్రి రచన, 2009 ముద్రణ, పేజీ 295</ref>. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడ ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
*'''పిల్లలమర్రి''' : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్ , దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
*'''బీచుపల్లి''' : 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై [[కృష్ణానది]] పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
*'''ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు''' : ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద [[కర్ణాటక]] సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది [[తెలంగాణ]] లో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది [[గద్వాల]] నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
పంక్తి 316:
 
==రాష్ట్రంలోనే తొలి పంచాయతీ సమితి==
స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. [[బల్వంతరాయ్ మెహతా]] కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ అప్పటి [[ఆంధ్రప్రదేశ్]]‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని [[ఫరూఖ్ నగర్|షాద్‌నగర్]] లో ప్రారంభించారు. [[1959]], [[అక్టోబర్ 14]]న అప్పటి [[భారతదేశం|భారత]] [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసినాడుచేసాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని [[రాజస్థాన్]] రాష్ట్రంలో ప్రారంభించారు). నెహ్రూ ప్రారంభించిన పంచాయతీ సమితి భవనం నేడు మండల పరిషత్తు కార్యాలయంగా సేవలందిస్తోంది.
 
==విద్యారంగం==
పంక్తి 324:
==సాహిత్యం==
సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[సురవరం ప్రతాపరెడ్డి]] గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8</ref> హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14</ref> [[గడియారం రామకృష్ణ శర్మ]], [[కపిలవాయి లింగమూర్తి]] లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు.
16 అక్తొబర్ 2000 లొ సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అద్వరయములొ నారాయణపెట లొ వార్తతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడము జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లరెడ్ది, మాజి యెమ్మెల్యె చిట్టం నర్సిరెడ్డి,కొదంగల్ యెమ్మెల్యె సుర్యనారయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటీ మునిసిపాల్ చైర్మన్ గడ్డం సాఇబన్న తదితరులు పాల్గొన్నరు.
14 జనవరి 2004 లొ మహబూబ్ నగర్ జిల్లా కెంద్రంగ వార్తతరంగాలు పత్రిక ను దిన పత్రికగా మార్చడము జరిగింది.ప్రస్తతము రాస్ట్రా రాజధాని నుండి కూడ పత్రిక ప్రింట్ అవుతుంది.
మన కాలాపు మహనియుడూ ప్రజ కవి గోరెటీ వేంకన్న పాలమురు బిడ్డే ఆన్నసంగథి మరువొద్దు.
 
పంక్తి 414:
* '''2010 అక్టోబరు 20''' : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, గద్వాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.<ref>ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010</ref>
* '''2009 అక్టోబరు 2''': తుంగభద్ర నది వరదల వల్ల నదీతీర గ్రామాలు నీటమునిగాయి.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
* '''2008 జనవరి , 4''' : [[నారాయణపేట]] మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లలితాబాయి నామాజీ మృతి.
* '''2007 డిసెంబర్, 27''' : గడియారం రామకృష్ణశర్మ రచించిన ''శతపత్రం'' ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
* '''2007 డిసెంబర్, 2''' : [[ఆమనగల్]] మండలాధ్యక్షుడు పంతూనాయక్ హత్య.