విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (2), , → , (20), ప్రధమ → ప్రథమ, చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (2) using AWB
భాషా సవరణలు, లింకుల సవరణలు
పంక్తి 42:
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనల లోను కలదు.
 
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామము. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామము. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు [[పట్టణము]] గా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, [[సముద్రం]] ప్రక్కన గాని ఉన్నట్లు గా తెలిసేది. ఆంధ్రులకు ఈ [[పట్టణము]] అన్నమాట ఒక సంకేతమును ఇచ్చే పదము. . ఈ ప్రాంతమంతా . [[క్రీస్తు పూర్వం 260]] లో [[అశోక చక్రవర్తి]] పాలనలో [[కళింగ దేశం]] ఉండేది. ఆ కళింగ దేశంలో, అంతర్భాగంగా ఈ [[విశాఖపట్టణము]] ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, [[త్రికళింగదేశము]] అనే ([[త్రిలింగ దేశము]], [[తెలుగు దేశము]]) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: [[7 వ శతాబ్దం]] లో [[కళింగులు]], [[8 వ శతాబ్దం]] లో వేంగి (ఆంధ్ర రాజులు) [[చాళుక్యులు]](ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో [[రాజమండ్రి రెడ్డి రాజులు]], [[పల్లవ రాజులు]], [[చోళులు]], తరువాత [[గంగ వంశం]] రాజులు [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్‌ షాహి]] లు, [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]], [[హైదరాబాదు సంస్థానం|హైదరాబాదు]] నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. [[15వ శతాబ్దం]] నాటికి, ఆంధ్రదేశానికి [[స్వర్ణయుగం]] తెచ్చిన [[విజయనగర సామ్రాజ్యం]] లో అంతర్బాగమైంది.
 
* [[260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]] లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]] లో ఒక భాగంగా ఉండేది.
పంక్తి 49:
* [[1515]] ఎ.డి – [[ఆంధ్రభోజుడు]] [[శ్రీకృష్ణ దేవరాయలు]] విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, [[సింహాచలాన్ని]] పలు మార్లు దర్శించి, [[పచ్చల పతకాన్ని]], మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ [[పచ్చల పతకాన్ని]] [[గజ్జెల ప్రసాద్]] అనే [[స్టూవర్టుపురం]] గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
*[[1515]] లో [[రాయలు]], [[కొండవీడు]] ను ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]], [[కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున [[రాయలు]] విజయం సాధించాడు. తరువాత [[రాయలు]] [[కొండవీడు]] ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]] న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, [[రాయలు]], [[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]] ని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.
*[[1757]]: [[బొబ్బిలి యుద్ధం]] 23 జనవరి 1757 న [[ఫ్రెంచి]] జనరల్ [[బుస్సీ]] నాయకత్వంలో జరిగింది. అప్పటికి, విశాఖపట్నం జిల్లా ఏర్పడలేదు) . [[విజయనగరం]] రాజు గెలవటం వలన, [[బొబ్బిలి]] సంస్థానం [[విజయనగరం]] సంస్థానంలో కలిసింది.
*[[1794]]: [[పద్మనాభయుద్ధం]] 10 జూలై 1794 నాడు [[విజయనగరం]] రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానం తో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది. అప్పటికి, విశాఖపట్నం జిల్లా ఏర్పడలేదు). కానీ, ఈ సంస్థానం అంతా, [[మద్రాసు ప్రెసిడెన్సీ]] పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
* [[1804]]: [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు).
పంక్తి 56:
* [[1857]]: ప్రథమ స్వాతంత్ర యుద్ధం జరిగినది [[ఈస్ట్ ఇండియా కంపెని]] మూటా ముల్లె సర్దుకుని, భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
* [[1858]]: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] చేసింది. భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు, తీసుకున్నారు.
* [[1860]]: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
* [[1866 లేదా 1876]]: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
*[[1878]]: ఈ ఉన్నత పాఠశాల ( ఈ నాటినేటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల), కళాశాల స్థాయికి ఎదిగింది. ఇ.వింక్లర్, ప్రధాన ఉపాద్యాయుడే, కళాశాలకు ప్రిన్సిపాల్ . ఈ కళాశాల పేరు “హిందూ కళాశాల”
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]] గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, [[అంకితం వెంకట నరసింగరావు]]. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
*[[1904]] - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
* [[1907]] - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిధిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
పంక్తి 80:
*[[1968]]: ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్, జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము, 1968.
* [[1979]]: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం జిల్లా]] నుంచి మరి కొంతభాగం కలిపి [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] ఏర్పడింది. దీనితో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది.
*[[1994]]: [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] . 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది.
 
==పర్యాటక ప్రాంతాలు==
పంక్తి 149:
ముఖ్య వ్యాసం: విశాఖపట్నం [[జిల్లా కలెక్టరు కార్యాలయం]]
 
==[http://vuda.gov.in/about.html/ వుడా] (విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
* [[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] ను 17 జూన్ 1978 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్ ) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్ |విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]] ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యము (విస్తీర్ణత)వైశాల్యం 1721 చ.కి.మీటర్లుమీ.
 
4. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, [[వుడా]] ఒక్ఒక బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి నిఅనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
* [[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] ను 17 జూన్ 1978 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్ ) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్ ]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]] ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యము (విస్తీర్ణత) 1721 కి.మీటర్లు.
 
[[వుడా]] ఏమి చేస్తుంది.
1. ప్రణాళిక ( ప్లాను) ప్రకారం అభివృద్ధి చేస్తుంది.
2. ఇళ్లు, రోడ్లు, భవనములు నిర్మాణానికి, కావలసిన ప్రణాళికలను తయారుచేసి, వాటిని అమలు చేయటము.
3. బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం.
4. [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, [[వుడా]] ఒక్ బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి ని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
 
== జనాభా లెక్కలు ==
Line 163 ⟶ 158:
== పశుపక్ష్యాదులు==
== విద్యాసంస్థలు==
* [[ఆంద్ఱఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వ విద్యాలయం]], [[ఆంద్ఱఆంధ్ర మెడికల్ కళాశాల]], [[గీతం కాలేజ]]యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మెసర్స్మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
 
==వైద్య సౌకర్యాలు==
Line 169 ⟶ 164:
 
== ఆకర్షణలు==
* [[దర్శనీయప్రదేశాలు]]: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధ క్షేత్రము), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానం లో ఉన్న [[అనకాపల్లి]] .[[భీమిలి]] లోని [[ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేది లో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులు, మొట్టమొదటి [[పురపాలక నగరము]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)[[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధము]]), [[పద్మనాభం]] ఊరిపేరు పేట్టుకుని ఈ ఊరిదేవుడు [[పద్మనాభస్వామి]] దయతో తెలుగువారిని హాస్యరసంలొ ఓలలాడించిన హాస్యనటుడు [[పద్మనాభం]], [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
 
== క్రీడలు==
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు