ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 23:
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగష్టు,1 ]]
మొదట [[నార్ల]] తో విద్వాన్ విశ్వం, [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు ,తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ . 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, [[నండూరి రామమోహనరావు]] ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించాడు.నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు]] సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినది.
 
== 2002-==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు