శనివారపుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శనివారపుపేట''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఏలూరు]] మండలానికి చెందిన గ్రామము .
 
[[బొమ్మ:APvillage_Sanivarappeta_1.JPG|right|thumb|ఆలయం గోపురం]]
ఏలూరు నుండి [[ముసునూరు]] మీదుగా [[నూజివీడు]] వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉన్నది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాధలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
 
 
 
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/శనివారపుపేట" నుండి వెలికితీశారు