శోభన్: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 10:
ఇతని సోదరుడు [[లక్ష్మీపతి]] సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.
==కెరీర్==
1989 లో సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి [[చెన్నై]] వెళ్ళాడు. రౌడీయిజం అనే సినిమాకు కొద్ది రోజుల పాటు పనిచేసాడు. కానీ కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. తరువాత [[రాంగోపాల్ వర్మ]] దగ్గర [[అనగనగా ఒక రోజు]] అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. [[కృష్ణవంశీ]] దర్శకత్వం వహించిన [[సింధూరం]] సినిమాకు రచయితగా పనిచేశాడు. [[క్షణ క్షణం]], [[ఒక రాజు ఒక రాణి]] అనే సినిమాల్లో కూడా నటించాడు. [[మురారి (సినిమా)|మురారి]] సినిమాకు కూడా కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఆ సమయంలో మహేష్ బాబు తో కలిగిన పరిచయంతో బాబీ సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.<ref name=idlebrain/>
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/శోభన్" నుండి వెలికితీశారు