"ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు" కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
(కొత్త పేజీ)
 
(కొత్త పేజీ)
[[ఉత్తర సర్కారులపైసర్కారులు|ఉత్తర సర్కారుల]]<nowiki/>పై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన [[బ్రిటీషు రాజ్|బ్రిటిషు]], [[ఫ్రాన్స్|ఫ్రెంచి]], [[నెదర్లాండ్స్|డచ్చి]], [[పోర్చుగల్|పోర్చుగీసు]] దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -[[బొబ్బిలి యుద్ధం]], [[చెందుర్తి యుద్ధం]], [[మచిలీపట్నం ముట్టడి]].
 
[[ఈస్టిండియా కంపెనీ|బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ]], ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న [[మచిలీపట్నం]] పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని '''మచిలీపట్నం ముట్టడి''' అంటారు. మచిలీపట్నాన్ని ఐరోపా దేశాల వారు అ రోజుల్లో మసూలిపటం అనేవారు. అందుచేత దీన్ని ''మసూలిపటం ముట్టడి'' (Siege of Masulipatam) అని కూడా అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు వారి విజయంతో ముగిసింది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్‌ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు.
 
== వివరాలు ==
 
== పరిస్థితులు ==
మచిలీపట్నం ముట్టడి నాటికి ఉత్తర సర్కారు ప్రాంత పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర సర్కారులో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. నిజాముతోహైదరాబాదు [[నిజాం|నిజాము]]<nowiki/>తో వారికి మైత్రి ఉంది.
 
బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా [[బొబ్బిలి సంస్థానం]] నేలమట్టమైంది. [[విజయనగరం|విజయనగర]] రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు [[ఔరంగాబాదు(మహారాష్ట్ర)|ఔరంగాబాదు]] వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు [[విశాఖపట్నం|విశాఖపట్నాన్ని]] (ఆ రోజుల్లో ''విజాగపటం'' అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. బ్రిటిషు వారితో మైత్రిని కోరుతూ బెంగాలుకు[[బెంగాల్|బెంగాలు]]<nowiki/>కు ఒక వర్తమానం కూడా పంపించాడు. బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై దండెత్తి వస్తే తాను సాయం చేస్తానని అతడు వారికి తెలిపాడు<ref name=":0">[https://books.google.co.in/books?id=P0AOJBShvRAC మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర]
</ref>.
 
ఫ్రెంచి వారు లాలీ తోలెండాల్ నేతృత్వంలో మద్రాసును[[చెన్నై|మద్రాసు]]<nowiki/>ను ముట్టడించి, బ్రిటిషు వారితో యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధం కోసమని దక్కనులో ఫ్రెంచి దళాల కమాండరు డి బుస్సీని మద్రాసు పిలిపించారు. అతడు తన స్థానంలో ఉత్తర సర్కారులకు, ఫ్రెంచి సైన్యానికీ అధికారిగా కాన్‌ఫ్లాన్స్‌ను నియమించాడు. 1758 ఆగస్టు 3 న కృష్ణానది ఒడ్డున ఉన్న రొయ్యూరు వద్ద రాజ్యం అప్పగింతలు చేసాడు. బుస్సీని మద్రాసు పిలిపించడం దక్కను, ఉత్తర సర్కారులలో ఫ్రెంచి ప్రాబల్యానికి గొడ్డలిపెట్టు అయింది<ref name=":0" />.
 
బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న [[రాబర్టు క్లైవు|క్లైవు]], అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్‌ను పంపించి ఆనందరాజుతో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. అక్టోబరు 15 న వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం వివరాలివి<ref>[http://www.kronoskaf.com/syw/index.php?title=1758_-_British_operations_in_Deccan 1758 లో దక్కనులో బ్రిటిషు వారి వ్యాపకాలు]</ref><ref name=":0" />:
# బ్రిటిషు సైన్యానికి అయ్యే ఖర్చులను నెలకు 50,000 రూపాయల చొప్పున రాజు భరించాలి. ఆఫీసర్లకు నెలకు 6,000 రూపాయల బత్తా ఇవ్వాలి. ఈ మొత్తాలను రాజమండ్రి పట్టణం రాజు అధీనంలోకి రాగానే చెల్లించాలి.
# తీరం నుండి లోపలికి ఉన్న ప్రాంతాలు రాజుకు చెందుతాయి. తీరం మాత్రం దాని వెంట ఉన్న విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పట్టణాలతో సహా కంపెనీ అధీనంలో ఉంటుంది.
 
== చెందుర్తి యుద్ధం ==
బ్రిటిషు సైన్యం, ఫ్రెంచి సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం చెందుర్తి యుద్ధం. ప్రస్తుత గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద ఈ యుద్ధం జరిగింది. బ్రిటిషు సైన్యం ఆనందరాజు సైన్యంతో కలిసి ఈ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ, ఆనందరాజు సైన్యం యుద్ధంలో అంటీముట్టనట్టుగానే ఉండిపోయింది.
నవంబరు 1 న బ్రిటిషు సైన్యం ముందుకు సాగి ఆనందరాజును కశింకోట వద్ద కలిసింది. రెండు సైన్యాలూ కలిసి ఫ్రెంచి కోట ఉన్న రాజమండ్రి వైపు సాగాయి. తమపై తిరుగుబాటు చేసిన ఆనందరాజుపై దాడి చేసి బుద్ధిచెప్పేందుకుగాను ఫ్రెంచి సైన్యం అప్పటికే సిద్ధమై రాజమండ్రి వద్దే ఉంది. ముందుకు సాగిన సంయుక్త సైన్యం డిసెంబరు 3 న పిఠాపురం దగ్గరలోని గొల్లప్రోలు వద్ద ఫ్రెంచి దళాల శిబిరం వద్దకు చేరింది. డిసెంబరు 6 న బ్రిటిషు సైన్యం చేబ్రోలు గ్రామాన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత మూడు రోజుల పాటు రెండు సైన్యాలూ ముందడుగు వెయ్యకుండా ఎక్కడివక్కడే ఉండిపోయాయి.
 
డిసెంబరు 9 న బ్రిటిషు, ఫ్రెంచి సైన్యాలు రెండూ యుద్ధం మొదలుపెట్టాయి.
డిసెంబరు 9 ఉదయాన్నే ఫోర్డు తన సైన్యాన్ని తీసుకుని కుడివైపుగా ఉన్న గుట్టల వెనగ్గా సాగి 8 గంటలకల్లా 3 మైళ్ళ దూరంలోని చెందుర్తి (కోండోర్) గ్రామం చేరుకున్నాడు. రెండు సైన్యాల మధ్య 4 మైళ్ళ దూరం ఉంది. వారి మధ్య ఓ చిన్న గ్రామం ఉంది. ఫోర్డు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకోదలచాడని కాన్‌ఫ్లాన్స్ భావించి తన సైన్యాన్ని ముందుకు నడిపించాడు. అయితే బ్రిటిషు సైన్యం మాత్రం ముందుకు కదల్లేదు. కాన్‌ఫ్లాన్స్ దాన్ని వారి బలహీనతగా అనుకుని, వాళ్ళు తిరిగి చేబ్రోలు వెళ్ళిపోతారని భావించాడు
 
కెప్టెన్యుద్ధభూమిలో నాక్స్ఏపుగా నాయకత్వంలోపెరిగిన మొక్కజొన్న చేల చాటున దాగి బ్రిటిషు సైన్యం ఫ్రెంచి వారివారిని గొల్లప్రోలుచావుదెబ్బ శిబిరంపైతీసింది. దాడికివారి వెళ్ళాయి.ధాటికి తట్టుకోలేక ఫ్రెంచి సైన్యం అదియుద్ధభూమిని చూసివదలి, తమ శిబిరాన్ని వదిలి, తమ ఆయుధాలను అక్కడే వదిలిపెట్టివదిలి, చెల్లాచెదురుగా పారిపోయింది. 30 ఫీళ్డుగన్నులనుఫీల్డుగన్నులను, ఇఅతరాయౌద్ధాలుఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రినీ బ్రిటిషు వారు పట్టుకున్నారు. ఆరుగురు ఫ్రెంచి అధికారులు, 70 మంది సైనికులూ చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిషు సైన్యంలో 1 అధికారి, 15 మంది సైనికులూ మరణించారు. కాన్‌ఫ్లాన్స్ యుద్ధభూమితో నుండి గుర్రంపై నేరుగా రాజమండ్రికి పారిపోయాడు.సహా, అతడి సైన్యం కూడా రాజమండ్రికి పారిపోయింది.
ముండుకు సాగిన ఫ్రెంచి సైన్యం బ్రిటిషు సైన్యం నుండి ఒక మైలు దూరంలో ఆగింది. రెండు సైన్యాలూ ఒకే మాదిరిగా మోహరించి ఉన్నాయి. ఐరోపా సైనికులు మధ్యలోను, శతఘ్ని దళాలు వారికి రెండు వైపులా, సిపాయీలు వాటికి రెండు వైపులానూ ఉన్నారు. బ్రిటిషు శిబిరంలోని ఆనందరాజు దళం మాత్రం బ్రిటిషు సైన్యానికి వెనగ్గా, దూరంగా ఉంది. రాజుపై ఉన్న అపనమ్మకంతో ఫోర్డు ఆ ఏర్పాటు చేసాడు<ref>[https://books.google.co.in/books?id=xQ0ZAAAAYAAJ ఈస్టిండియా కంపెనీ మద్రాసు రెజిమెంటు చరిత్ర]
</ref>. బ్రిటిషు సైన్యంలోని ఐరోపా దళం ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేల మధ్య ఉండి ఫ్రెంచి సైన్యానికి కనబడకుండా ఉండగా ఇరువైపులా ఉన్న సిపాయీలు మైదానంలో ఉన్నారు. ఫ్రెంచి సైన్యం ఎదురుగా పోకుండా, కుడి వైపుకు తిరిగి, బ్రిటిషు సైన్యపు ఎడమ పార్శ్వపు సిపాయీలపై దాడి చేసారు. ఆ సిపాయీలు ఎర్ర చొక్కాలు ధరించి ఉన్నారు. అది చూసి, వారిని బ్రిటిషు ఐరోపా సైన్యంగా ఫ్రెంచివారు పొరబడ్డారు. ఈలోగా సిపాయీలు ఫ్రెంచి దాడిని తట్టుకోలేక వెనక్కు పారిపోయారు. ఫ్రెంచి సైన్యం వారిని వెంబడించి ముందుకు పోయింది. అప్పుడు వారి వెనుక, భుజాలపై తుపాకులతో, మొక్కజొన్న చేలలోంచి బయటకు వస్తూన్న బ్రిటిషు సైన్యం కనబడింది. బ్రిటిషు సైన్యం అప్పుడే తమ సిపాయీలు ఖాళీ చేసిన స్థలాన్ని చేరుకుంది. సిపాయీలను తరిమే పనిలో చెల్లాచెదురై ఉన్న ఫ్రెంచి సైన్యం తిరిగి కూడగట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ బ్రిటిషు వారి కాల్పుల కారణంగా ఆ పనిచెయ్యలేకపోయింది. సిపాయీలను వెంటాడే సమయంలో ఓ మైలు వెనుక వదలిపెట్టి వచ్చేసిన తమ ఫీల్డు గన్నుల వద్దకు చేరుకునేందుకు ఫ్రెంచి సైన్యం పరుగెత్తింది. బ్రిటిషు సైన్యం వారిని వెంటాడింది. బ్రిటిషు వారు అక్కడికి చేరుకునేసరికి ఫ్రెంచివారు ఫీల్డు గన్నులతో సిద్ధమై, వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బ్రిటిషు అధికారి ఆడ్నెట్ హతుడయ్యాడు. అతడి సైనికులు ముందుకు సాగి ఆ ఫీల్డు గన్నులన్నిటినీ పట్టుకున్నారు. ఫ్రెంచి సైన్యం గొల్లప్రోలువద్ద ఉన్న తమ శిబిరానికి పారిపోయింది. ఈలోగా ఫ్రెంచి వారి దాడికి పారిపోయిన బ్రిటిషు సిపాయీలు, తిరిగి వచి, తమ ఫీల్డు గన్నుల వెనక చేరారు.
 
కెప్టెన్ నాక్స్ నాయకత్వంలో బ్రిటిషు సైన్యం ఫ్రెంచి వారి గొల్లప్రోలు శిబిరంపై దాడికి వెళ్ళాయి. ఫ్రెంచి సైన్యం అది చూసి తమ శిబిరాన్ని వదిలి తమ ఆయుధాలను అక్కడే వదిలిపెట్టి, చెల్లాచెదురుగా పారిపోయింది. 30 ఫీళ్డుగన్నులను, ఇఅతరాయౌద్ధాలు, మందుగుండు సామాగ్రినీ బ్రిటిషు వారు పట్టుకున్నారు. ఆరుగురు ఫ్రెంచి అధికారులు, 70 మంది సైనికులూ చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిషు సైన్యంలో 1 అధికారి, 15 మంది సైనికులూ మరణించారు. కాన్‌ఫ్లాన్స్ యుద్ధభూమి నుండి గుర్రంపై నేరుగా రాజమండ్రికి పారిపోయాడు. అతడి సైన్యం కూడా రాజమండ్రికి పారిపోయింది.
 
ఈ యుద్ధంతో ఉత్తర సర్కారులపై ఫ్రెంచి ఆధిపత్యపు అంతం మొదలైంది<ref>[https://archive.org/stream/historyofbengale00innerich#page/80/mode/2up/search/condore బెంగాలు ఐరోపా రెజిమెంటు చరిత్ర] - పేజి:80</ref>.
మిత్రులిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం జరిగిన 50 రోజుల ఆలస్యం ఫ్రెంచి వారికి బాగా ఉపయోగపడింది. వారు తమ కోటలను బలోపేతం చేసుకునేందుకు ఆ సమయం పనికి వచ్చింది. దండయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐరోపా శతఘ్ని దళంతో, ఆనందరాజు సైనికులు కొందరితో బ్రిస్టల్ రాజమండ్రి కోటకు కాపలాగా ఉండిపోయాడు .ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారు కూడా అక్కడే ఉంటారు.
 
== మచిలీపట్నం ముట్టడి ===== మచిలీపట్నం ప్రయాణం ===
1759 జనవరి 28 న ఫోర్డ్ తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 6 న ఫోర్డ్ ఏలూరును ఆక్రమించుకున్నాడు. అక్కడ అంతకుముందు ఉన్న ఫ్రెంచి సైనికులను కాన్‌ఫ్లాన్స్ వెనక్కి, మచిలీపట్నం వెళ్ళేటపుడు తన వెంట తీసుకువెళ్ళాడు. ఇక్కడ కూడా రాజా ఫోర్డుకు ఇబ్బందులు కలగజేసాడు.
 
 
మార్చి 1 న ఫోర్డ్ తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆనందరాజు ససైన్యంగా అతడి వెంట నడిచాడు. నర్సాపురం జమీందారు కూడా 1,500 మంది సైన్యంతో ఫోర్డ్‌తో జత కలిసాడు. మార్చి 2 న ఫోర్డు సైన్యం కొల్లేరు సరస్సును దాటింది. మార్చి 3 న కైకలూరుపై దాడి చేసి దాని కూడా పట్టుకున్నాడు. మారి 6 న ఫోర్డు మచిలీపట్నం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. పట్టణం బైట కాన్‌ఫ్లాన్స్ మంచి రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
 
=== మచిలీపట్నం ===
1751 లో తమ అధీనంలోకి తీసుకున్నాక, ఫ్రెంచి వారు మచిలీపట్టణాన్ని దుర్భేద్యంగా చేసుకున్నారు. 800 మీ పొడవుతో 500 మీ వెడల్పుతో కోటను తయారు చేసుకున్నారు. దక్షిణాన కృష్ణానది ముఖద్వారం సహజ రక్షణ ఇస్తూ ఉంది. మిగత మూడు వైపులా మట్టి,ఇటుక గోడలతో మూసేసారు. ఆ గోడలకు 11 బురుజులు ఉన్నాయి. చుట్టూ ఒక కందకం కూడా ఉంది. ఆ కందకానికీ గోడకూ మధ్య కంచె వేసిన సన్నటి ఖాళీ స్థలం ఉంది. కోట చుట్టూ చిత్తడి నేల ఉంది. మచిలీపట్నానికి వెళ్ళే 2.5 కి.మీ. దారి కోటకు వాయవ్యంగా కట్ట మీదుగా పోతుంది. కోటకు తూర్పున పశ్చిమాన ఉన్న ఇసుక తిన్నెలే కోటకు చేరువలో ఉన్న గట్టి నేల. వీటిలో గోడకు 730 మీ దూరంలో ఉన్న తూర్పు గుట్టను ఫోర్డు అనుకూల స్థలంగా ఎంచుకున్నాడు. అక్కడే తన శతఘ్ని స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు.
 
=== ముట్టడి సన్నాహాలు ===
 
=== పర్యవసానాలు ===
దాడి సమయానికి సలాబత్ జంగ్ కేవలం 24 కి.మి. దూరంలో ఉన్నాడు. దు రోచర్ ఇంకా దగ్గరిలోనే ఉన్నాడు. కానీ బ్రిటిషు వారు సాధించిన విజయం వారిని నిశ్చేష్టులను చేసింది. నిజాము బ్రిటిషు వారితో చర్చలకు సిద్ధపడి, ఒక నెల రోజుల పాటు బేరాలు చేసి, వారితో ఒడంబడిక కుదుర్చుకున్నాడు. బ్రిటిషు వారికి 128 కి.మీ. తీరప్రాంతాన్నిఅప్పగించేందుకు, ఫ్రెంచి వారితో ఎప్పుడూ చేతులు కలపకుండా ఉండేందుకు, సర్కారు ప్రాంతాల నుండి వెళ్ళిపోయేందుకూ ఒప్పుకున్నాడు. దాంతో హైదరాబాదు దర్బారులో ఫ్రెంచి వారి స్థానంలో బ్రిటిషు వారి ప్రాభవం ఏర్పడింది. యుద్ధం ముగిసాక, బ్రిటిషు సైన్యంలోని బెంగాలు ఐరోపా దళం వెనక్కి వెళ్ళిపోయింది.
 
ఆనందరాజు సహాయం, అతడి సైనిక సాయం అవసరం ఫోర్డుకు తీరిపోయింది. ఆనందరాజు సైన్యం యుద్ధంలో తమకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహించారు. నది గట్టు దారి మీద తమకు అప్పగించిన పనిలో వాళ్ళలో చాలామ్ంది గాయపడ్డారు.
 
యుద్ధం ముగిసాక, బ్రిటిషు సైన్యంలోని బెంగాలు ఐరోపా దళం వెనక్కి వెళ్ళిపోయింది.
 
అక్టోబరు 15 ప్రాంతంలో కోట కాపలా కెప్టెన్ ఫిషరుకు, 1100 మంది సైన్యంతో సహా అప్పజెప్పి, కలనల్ ఫోర్డు ఓడపై కలకత్తా వెళ్ళిపోయాడు.
 
డిసెంబరు 5 న ఫిషరు సైన్యాన్ని తీసుకుని కాకినాడపై దాడి వెళ్ళి, అక్కడ చెవాలియర్ పేట్‌కు చెందిన సైన్యాన్ని బందీలుగా పట్టుకున్నారు. చెవాలియర్, కొంతమంది అనుచరులతో పారిపోయాడు.
 
== తదుపరి ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1951197" నుండి వెలికితీశారు