ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
పంక్తి 34:
మిత్రులిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం జరిగిన 50 రోజుల ఆలస్యం ఫ్రెంచి వారికి బాగా ఉపయోగపడింది. వారు తమ కోటలను బలోపేతం చేసుకునేందుకు ఆ సమయం పనికి వచ్చింది. దండయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐరోపా శతఘ్ని దళంతో, ఆనందరాజు సైనికులు కొందరితో బ్రిస్టల్ రాజమండ్రి కోటకు కాపలాగా ఉండిపోయాడు .ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారు కూడా అక్కడే ఉంటారు.
 
== మచిలీపట్నం ముట్టడి ===== మచిలీపట్నం ప్రయాణం ===
1759 జనవరి 28 న ఫోర్డ్ తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఫిబ్రవరిఏలూరు, 6నర్సాపురంల లోని ఫోర్డ్ఫ్రెంచి ఏలూరునుస్థావరాలను ఆక్రమించుకున్నాడు.ఆక్రమించుకుని అక్కడమారి అంతకుముందు6 ఉన్న ఫ్రెంచిఫోర్డు సైనికులనుమచిలీపట్నం కాన్‌ఫ్లాన్స్పొలిమేరల్లోకి వెనక్కి,చేరుకున్నాడు. మచిలీపట్నంపట్టణం వెళ్ళేటపుడుబైట తన వెంట తీసుకువెళ్ళాడు.కాన్‌ఫ్లాన్స్ ఇక్కడమంచి కూడారక్షణ రాజాస్థావరాన్ని ఫోర్డుకుఏర్పాటు ఇబ్బందులుచేసుకుని కలగజేసాడుఉన్నాడు.
 
దారిలో నర్సాపురంలోని ఫ్రెంచి వారి స్థావరాన్ని బ్రిటిషు అధికారి, నాక్స్ ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఆయుధాలు సరకులను స్వాధీనం చేసుకుని, తిరిగి ఏలూరులో తమ ప్రధాన సైన్యం వద్దకు చేరుకున్నాడు.
 
మార్చి 1 న ఫోర్డ్ తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆనందరాజు ససైన్యంగా అతడి వెంట నడిచాడు. నర్సాపురం జమీందారు కూడా 1,500 మంది సైన్యంతో ఫోర్డ్‌తో జత కలిసాడు. మార్చి 2 న ఫోర్డు సైన్యం కొల్లేరు సరస్సును దాటింది. మార్చి 3 న కైకలూరుపై దాడి చేసి దాని కూడా పట్టుకున్నాడు. మారి 6 న ఫోర్డు మచిలీపట్నం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. పట్టణం బైట కాన్‌ఫ్లాన్స్ మంచి రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
 
=== ముట్టడి సన్నాహాలు ===
మార్చి 7 నుండి 25 వరకు, ఫోర్డు దళాలు 3 శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) నిర్మించాయి; వాయవ్యాన, సముద్రానికి పక్కనే ఒకటి, ఉత్తరాన ఒకటి, మధ్యలో మొదటి రెంటికీ 100 మీటర్ల వెనగ్గా మూడోది. ముట్టడికి ఉపయోగపడే ఫీల్డుగన్నులను ఓడలోంచి దించారు. ఈ ఓడలు, భూమిపై సైన్యపు కదలికలకు అనుసరిస్తూ వచ్చాయి. పక్కల ఉన్న స్థావరాలపై రెండేసి రకాల చొప్పున, మధ్య స్థావరంపై మూడు రకాల ఫీల్డుగన్నులనూ మోహరించారు. మార్చి 19 న, బ్రిటిషు సైనికులు తిరుగుబాటు చేసి, యుద్ధం వదలిపెట్టి వెళ్ళిపోతామని బెదిరించారు. అతి కష్టం మీద ఫోర్డు వారిని ఒప్పించి దారికి తెచ్చుకున్నాడు.
 
=== ముట్టడి ===
మార్చి 25 న బ్రిటిషు వారి శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) తయారయ్యాయిసిద్ధమయ్యాయి. బ్రిటిషు వారు కాల్పులు మొదలుపెట్టి, కోటకు నష్టం కలగజేసారు. కాఅనీకానీ ఫ్రెంచి వారు రాత్రి పూట కోటకు మరమ్మత్తులు చేసేవారు. పగలు జరిగిన నష్టాన్ని రాత్రి పూట బాగు చేసుకునేవారు.
 
కాన్‌ఫ్లాన్స్‌ నిజాము సలాబత్ జంగ్‌తో సాయం కోసం సంప్రదింపులు జరిపాడు. అతడు వెంటనే అంగీకరించి 35,000 సైన్యంతో బయలుదేరాడు. అతడు కృష్ణానది ఒడ్డుకు చేరాడని మార్చి 27 న ఫోర్డుకు వార్త చేరింది. దాంతో అతడు కలత చెందాడు. ఫోర్డు సలాబత్ జంగుతో సంప్రదింపులకు ప్రయత్నించగా, అతడు చర్చించేందుకు అంగీకరించి, ముందుకు సాగకుండా ఆగేందుకు ఒప్పుకున్నాడు. చర్చలు సాగుతూండగా ముట్టడి కొనసాగింది. బ్రిటిషు వారి గన్ను కాల్పులకు కోట బురుజులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 5 న కుంభవృష్టి కురవడంతో, కాల్పులకు తెరపడింది. మరుసటి రోజున వర్షం ఆగింది. సలాబత్ జంగ్ ముందుకు సాగుతున్నాడని, దు రోచర్ కూడా దగ్గరిలోకి చేరుకున్నాడనీ ఫోర్డుకు చేరింది. ఇక, రెండు రోజులకు సరిపడా మాత్రమే మందుగుండు సామాగ్రి ఉందని అతడి అధికారులు చెప్పారు. ముట్టడి ఇక ముగింపుకు దశకు చేరిందని గ్రహించిన ఫోర్డు మెరుపుదాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.