ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 67:
==చరిత్ర==
[[బొమ్మ:Khammam narasiMhasvaami temple.jpg|225px|thumb|ఖమ్మం నరసింహ స్వామి గుడి]]
Translate
ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మధ్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, [[పశ్చిమ గోదావరి]] జిల్లాలు, పడమర [[నల్గొండ]], [[వరంగల్]] జిల్లాలు, దక్షిణాన [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
 
telangana
 
ఆంధ్రపదేశ్తెలంగాణ లో ఖమ్మం జిల్లా ఈశాన్యతూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మధ్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, [[పశ్చిమ గోదావరి]] జిల్లాలు, పడమర [[నల్గొండ]], [[వరంగల్]] జిల్లాలు, దక్షిణాన [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
[[File:Bhoga sayana murthi.jpg|thumb|ఖమ్మంలో లభించిన భోగ శయన మూర్తి విగ్రహం. ప్రస్తుతం వైఎస్సార్ రాష్ట్ర ఆర్కిలాజికల్ మ్యూజియం, హైదరాబాద్ లో ఉంది.]]
ఖమ్మం జిల్లా [[1953]] లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడినది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుబాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు , తూర్పు చాళిక్యులు , రాష్ట్ర కూటులు , పశ్చిమ కల్యాణి చాళుక్యులు , కాకతీయులు , రాచర్ల దొరలూ,బహామనీయులు, కుతుబషాహీలు , మొగల్ ,అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉన్నది 1905 దాకా వంరంగల్ జిల్లలో బాగంగా ఉండేది , ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు , స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు , అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన.
"https://te.wikipedia.org/wiki/ఖమ్మం" నుండి వెలికితీశారు