విజ్ఞానశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

సులభంగా వివరించే ప్రయత్నం
చి వర్గం:విజ్ఞాన శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
ప్రస్తుతం ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. [[ప్రకృతి శాస్త్రం]] లో [[భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని]] గురించిన అధ్యయనం ఉంటుంది. [[సామాజిక శాస్త్రం]]లో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. [[గణిత శాస్త్రం]] లాంటివి [[సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల]] క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పరిచినవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే [[ఇంజనీరింగ్]], మరియు [[వైద్యశాస్త్రం]] లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.
 
[[వర్గం:విజ్ఞాన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/విజ్ఞానశాస్త్రం" నుండి వెలికితీశారు