విజ్ఞానశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[మధ్యయుగం]] లో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన [[అల్ హజెన్]] అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రం పై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు.<ref name="Haq">[[Nomanul Haq|Haq, Syed]] (2009). "Science in Islam". Oxford Dictionary of the Middle Ages. ISSN 1703-7603. Retrieved 2014-10-22.</ref>
<ref>[[G. J. Toomer]]. [http://www.jstor.org/stable/228328?pg=464 Review on JSTOR, Toomer's 1964 review of Matthias Schramm (1963) ''Ibn Al-Haythams Weg Zur Physik''] Toomer p.464: "Schramm sums up [Ibn Al-Haytham's] achievement in the development of scientific method."</ref>
<ref>{{cite web|url=http://www.light2015.org/Home/ScienceStories/1000-Years-of-Arabic-Optics.html|title=International Year of Light - Ibn Al-Haytham and the Legacy of Arabic Optics|publisher=}}</ref> ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక [[తత్వశాస్త్రం]]లో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలు గా భావించబడుతున్న [[ఖగోళ శాస్త్రం]], [[వైద్య శాస్త్రం]], [[భౌతిక శాస్త్రం]] మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు.{{sfn|Lindberg|2007|p=3}}<ref group=nb>Isaac Newton's [[Philosophiae Naturalis Principia Mathematica]] (1687), for example, is translated "Mathematical Principles of Natural Philosophy", and reflects the then-current use of the words "[[natural philosophy]]", akin to "systematic study of nature"</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విజ్ఞానశాస్త్రం" నుండి వెలికితీశారు