"ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు" కూర్పుల మధ్య తేడాలు

→‎పరిస్థితులు: వార్త సవరణ
చి (వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లోసామ్రాజ్యవాదుల యుద్ధాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(→‎పరిస్థితులు: వార్త సవరణ)
 
== పరిస్థితులు ==
మచిలీపట్నం1758 ముట్టడిజూలై నాటికి ఉత్తర సర్కారు ప్రాంతసర్కారుల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర సర్కారులో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు [[నిజాం|నిజాము]]<nowiki/>తో వారికి మైత్రి ఉంది.
 
బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా [[బొబ్బిలి సంస్థానం]] నేలమట్టమైంది. [[విజయనగరం|విజయనగర]] రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు [[ఔరంగాబాదు(మహారాష్ట్ర)|ఔరంగాబాదు]] వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు [[విశాఖపట్నం|విశాఖపట్నాన్ని]] (ఆ రోజుల్లో ''విజాగపటం'' అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. బ్రిటిషు వారితో మైత్రిని కోరుతూ [[బెంగాల్|బెంగాలు]]<nowiki/>కు ఒక వర్తమానం కూడా పంపించాడు. బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై దండెత్తి వస్తే తాను సాయం చేస్తానని అతడు వారికి తెలిపాడు<ref name=":0">[https://books.google.co.in/books?id=P0AOJBShvRAC మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1951625" నుండి వెలికితీశారు