కందం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
==కందం==
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
<poem>
Line 6 ⟶ 5:
: <big>బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్</big>
</poem>
 
==యిందు గణములు==
 
పంక్తి 25:
|-
|}
 
==లక్షణములు==
* పాదాలు: 4
Line 37 ⟶ 38:
* యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి [[యతి|యతిమైత్రి]] కుదరాలి
* ప్రాస: [[ప్రాస]] పాటించాలి, ప్రాస యతి చెల్లదు
 
==ఉదాహరణ 1==
<poem>
Line 44 ⟶ 46:
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
</poem>
 
==ఉదాహరణ 2==
<poem>
Line 124 ⟶ 127:
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
 
 
==మూలాలు==
 
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/కందం" నుండి వెలికితీశారు