ఎంబ్రాయిడరీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
(తేడా లేదు)
|
(తేడా లేదు)
|
ఎంబ్రాయిడరీ (Embroidery) అనగా సూది మరియు దారంతో వస్త్రం లేదా ఇతర వస్తువులపై చేయు అలంకరణ యొక్క హస్తకళ. ఎంబ్రాయిడరీ అనేది లోహపు ముక్కలు, ముత్యాలు, పూసలు, ఈకలు, మరియు తళుకుల వంటి ఇతర వస్తువులను పొందుపరచడం కూడా అయుండవచ్చు.