ఎంబ్రాయిడరీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎంబ్రాయిడరీ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Ախալցխայի տարազ մանրամասն.jpg|right|thumb|350px|19 శతాబ్దపు పెళ్ళి దుస్తులు గాగ్నట్స్ (ఆప్రాన్) పై సుందరమైన బంగారు ఎంబ్రాయిడరీ.]]
'''ఎంబ్రాయిడరీ''' ('''Embroidery''') అనగా [[సూది]] మరియు [[దారం]]తో [[వస్త్రం]] లేదా ఇతర వస్తువులపై చేయు అలంకరణ యొక్క హస్తకళ. ఎంబ్రాయిడరీ అనేది లోహపు ముక్కలు, ముత్యాలు, పూసలు, ఈకలు, మరియు తళుకుల వంటి ఇతర వస్తువులను పొందుపరచడం కూడా అయుండవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/ఎంబ్రాయిడరీ" నుండి వెలికితీశారు