బస్తర్ ఢోక్రా: కూర్పుల మధ్య తేడాలు

"Dhokra" పేజీని అనువదించి సృష్టించారు
"Dhokra" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 6:
[[దస్త్రం:Village_lady_grinding_ants_for_her_family.jpg|thumb|ఆహార వస్తువులను దంచుతున్న మహిళ]]
[[దస్త్రం:Mother_with_five_children.jpg|thumb|తన అయిదుగురు పిల్లలతో ఓ తల్లి]]
[[మైనం]] పోత తయారీ పద్ధతిలో రెండు రకాలున్నాయి. ఒకటి ఘన పద్ధతి, రెండోది డొల్ల పద్ధతి. [[దక్షిణ భారతదేశంలోభారతదేశం]]<nowiki/>లో ఘన పద్ధతి ప్రాచుర్యం చెందగా, మధ్య, తూర్పు భారతదేశంలో మాత్రం డొల్ల పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఘన పద్ధతిలో మట్టి బదులు మైనన్ని ఉపయోగించి అచ్చును తయారు చేస్తారు. అయితే డొల్ల పద్ధతిలో సంప్రదాయంగా మట్టినే వాడుతూ వస్తున్నారు.<ref name="missouri" />
 
డొల్ల మైనపు పోత పద్ధతిలో మొదటు అసలు అచ్చు ఎలా ఉంటుందో అలా మట్టి ముద్దను తయారు చేస్తారు. దమరా ఓరియెంటలిస్ అనే చెట్టు నుంచి వచ్చే జిగురు, తేనేతుట్ట నుంచి వచ్చిన మైనం, గింజల నూనెతో తయారు చేసిన మైనాన్ని మట్టి అచ్చుపై పోత పోస్తారు. వెంటనే ఆ మైనం మనం అనుకున్న బొమ్మ ఆకారంలోకి మారుతుంది. ఈ అచ్చుపై మట్టిని పొరలు పొరలుగా అద్దుతారు. ఈ డొల్ల అచ్చులోకి ఆ తరువాత మనకు కావాల్సిన లోహాన్ని కరగదీసి పోస్తే లోహపు బొమ్మ తయారవుతుంది. బస్తర్ ఢోక్రా బొమ్మల తయారీలో ఎక్కువగా ఇత్తడితో తయారు చేస్తారు. ఈ అచ్చులోకి పోసే వేడి లోహ ద్రవాన్ని పోస్తారు. పైన ఉన్న మట్టి పొరలను తీసేసి అసలు లోహపు బొమ్మకు మెరుగు పెట్టి, నగిషీలు చెక్కుతారు. అలా తయారు చేసే ఈ బస్తర్ ఢోక్రా బొమ్మలు చాలా ప్రసిద్ధం.<ref name="missouri" /><ref>{{Cite web|url=http://www.india9.com/i9show/Dhokra-Craft-52343.htm|title=Dhokra craft|accessdate=2009-03-12|website=|publisher=india9.com|last=|first=}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/బస్తర్_ఢోక్రా" నుండి వెలికితీశారు