గరుడ ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| synonyms = ''మార్టీనియా డయాండ్రా''
}}
[[File:Martynia annua MHNT.BOT.2016.12.41.jpg|thumb|''Martynia annua'']]
 
గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారత దేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీ, హిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అందురు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/గరుడ_ముక్కు" నుండి వెలికితీశారు