గరుడ ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| synonyms = ''మార్టీనియా డయాండ్రా''
}}
[[File:Martynia annua MHNT.BOT.2016.12.41.jpg|thumb|''Martynia annua'']]
 
గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారత దేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీ, హిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అందురు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.
Line 20 ⟶ 19:
==ఉపయోగాలు==
[[File:Martynia annua MS4207.JPG|thumb|left|కొక్కెం కలిగిన గరుడ ముక్కు పండ్లు.]]
[[File:Martynia annua MHNT.BOT.2016.12.41.jpg|thumb|లెఫ్త్|''Martynia annua'']]
ఈ మొక్క ఆకుల రసం మూర్ఛ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుల రసం నిద్రలేమికి, క్షయ, బొంగురు గొంతుకు, విషపురుగుల కాటుకు, గండమాలకు ఉపయోగపడుతుంది <ref>http://www.apjtb.com/zz/Dec/1.pdf</ref> <ref>Phytochemical and Pharmacognostical studies of Martynia Annua plant - by Katare Vivekanand, Pathak A.K, Kori M.L, Chakraborty Bodhisattwa, Nandy Subhangkar </ref> <ref>ournal of Pharmacognosy and Phytochemistry - Vol. 1 No.6 2013, www.phytojournal.com, Page |135, Martynia annua, L.: A Review on Its Ethnobotany, Phytochemical and
Pharmacological Profile, Ashwani K Dhingra, Bhawna Chopra, Sanjeev K Mittal </ref>
"https://te.wikipedia.org/wiki/గరుడ_ముక్కు" నుండి వెలికితీశారు