అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
'''అమెరికా సంయుక్త రాష్ట్రాలు''' (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) లేదా [[ఉత్తర అమెరికా]] అనునది '''అమెరికా''' ఖండములో లోని [[అట్లాంటిక్ మహాసముద్రము]] నుండి [[పసిఫిక్ మహాసముద్రము]] వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన [[కెనడా]], దక్షిణాన [[మెక్సికో]] దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద [[రష్యా]]తో సముద్ర సరిహద్దు కలదు. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]]. ఉత్తర దిశలో [[కెనడా]] దేశం, తూర్పు దిశలో [[అట్లాంటిక్ మహాసముద్రం]], దక్షిణ దిశలో [[మెక్సికో]] మరియు పడమట [[పసిఫిక్ మహాసముద్రం]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున [[అట్లాంటా]] రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బెర్లింగ్ స్ట్రైట్ ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది.
ఈ దేశం ఆధీనంలో పసిఫిక్, మరియు కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ కి.మీ2) వైశాల్యం మరియు 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం మరియు జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిద్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకున్న దేశంగానే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము ([[చైనా]] వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో[[ప్రపంచము]]లో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.
 
<br />
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లు ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి వారు అధికంగా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. జూలై 4, 1776 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుసెప్టెంబర్ 17, 1787 న రూపు దిద్దుకుంది. తరువతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న ప్రాథమిక పౌర హక్కులు మరియు స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
 
19వ శతాబ్ధంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాంస్ నుండి [[లూసియానా]] ప్రాంతం స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లొ రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో [[హవాయి]]
రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో మరియు గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.
 
స్పానిష్ అమెరికన్ యుద్ధం మరియు మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్ధిక శక్తి మరియు అంతర్జాతీగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మరియు అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి [[సోవియట్ యూనియన్]] తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. షుమారు $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల '''జిడిపి''' అభివృద్ధితో తో యు.ఎస్ ఆర్ధిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జిడిపి మరియు కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంలో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశాదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతుంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్ధికపరంగా, రాజకీయంగాపరంగా మరియు సంస్కృతిక్ పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది.
 
19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర [[సోవియట్ సమాఖ్య]] పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.