న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
 
== పరిసరాలు ==
న్యూయార్క్ నగర ప్రజలు అధికంగా ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాలను వాడుకుంటారు. న్యూయార్క్ నగర ప్రభుత్వ వాహనాల ప్రయాణీకుల సంఖ్య అమెరికాలో ప్రధమ స్థానంలో ఉంది. ఈ కారణంగా శక్తి(ఎనర్జీ)ని సామర్ధ్యంగా వాడుకునే నగరాలలో న్యూయార్క్ అమెరికాలోనే ప్రధమ స్థానంలో ఉంది.ఈ కారణంగా [[2006]] వ సంవత్సరంలో 10.8 లక్షల గాలన్ల ఇంధనం (ఆయిల్) పొదుపు చేసినట్లు అంచనా.న్యూయార్క్ నగర సరాసరి గ్రీన్‌హౌస్ గ్యాస్ విడుదల 7.1.అమెరికా జాతీయ సరాసరి 24.5. దేశంలోని గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల లలో 1% న్యూయార్క్ నగరంనుండి విడుదల ఔతుంది.న్యూయార్క్ నగర ప్రజలు దేశంలోని ప్రజలలో 2.7%.న్యూయార్క్ నగరవాసి [[శాన్ ఫ్రాన్సిస్కో‎]] నగరవాసి ఉపయోగించే విద్యుత్ శక్తిలో సగం కంటే తక్కువ ఉపయోగిస్తాడు, అలాగే [[డల్లాస్]] నివాసి కంటే షుమారు నాల్గవ వంతు మాత్రమే ఉపయోగిస్తాడు. <br />న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్య నివారణపై దృష్టి కేంద్రీకరించింది.జసాంద్రత కారణంగా పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన కాలుష్యం న్యూయార్క్ నగర నివాసితులకు [[ఆస్త్మా]] లాంటి శ్వాస సంబంధిత వ్యాదులు రావడానికి కారణమైంది. పురపాలక వ్యవస్థ శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే సాధనాలను ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది.న్యూయార్క్ క్లీన్ ఎయిర్ డీసెల్-హైబ్రీడ్ మరియు కమ్‌ప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లను ఉపయోగించే బస్సులను అధికంగా ఉపయోగించడంలో దేశంలో ప్రధమస్థానంలో ఉంది. న్యూయార్క్ నగరం శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే ''గ్రీన్ ఆఫీస్ బిల్డింగ్స్ ''భవన నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది. <br />
న్యూయార్క్ నగరం ప్రజలకు త్రాగునీటిని ''కేట్ స్కిల్ మౌంటెన్స్ వాటర్ షెడ్ '' రక్షిత నీటిసరఫరా పధకంద్వారా అందిస్తుంది. ఈ పధకంద్వారా అందించే నీరు ''వాటర్ ట్రీట్ మెంట్ ''ప్రక్రియ అవసరం లేకుండానే కలుషితంకాని స్వచ్చమైన త్రాగు నీటిని నగరవాసులకు అందిస్తుంది. అమెరికాలో ఇలాంటి నీటిని అందించే
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్య నివారణపై దృష్టి కేంద్రీకరించింది.జసాంద్రత కారణంగా పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన కాలుష్యం న్యూయార్క్ నగర నివాసితులకు [[ఆస్త్మా]] లాంటి శ్వాస సంబంధిత వ్యాదులు రావడానికి కారణమైంది.పురపాలక వ్యవస్థ శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే సాధనాలను ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది.న్యూయార్క్ క్లీన్ ఎయిర్ డీసెల్-హైబ్రీడ్ మరియు కమ్‌ప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లను ఉపయోగించే బస్సులను అధికంగా ఉపయోగించడంలో దేశంలో ప్రధమస్థానంలో ఉంది.న్యూయార్క్ నగరం శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే ''గ్రీన్ ఆఫీస్ బిల్డింగ్స్ ''భవన నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది.<br />
న్యూయార్క్ నగరం ప్రజలకు త్రాగునీటిని ''కేట్ స్కిల్ మౌంటెన్స్ వాటర్ షెడ్ '' రక్షిత నీటిసరఫరా పధకంద్వారా అందిస్తుంది.ఈ పధకంద్వారా అందించే నీరు ''వాటర్ ట్రీట్ మెంట్ ''ప్రక్రియ అవసరం లేకుండానే కలుషితంకాని స్వచ్చమైన త్రాగు నీటిని నగరవాసులకు అందిస్తుంది.అమెరికాలో ఇలాంటి నీటిని అందించే
ఐదు నగరాలలో న్యూయార్క్ నగరం ఒకటి.
 
"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు