లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయాలు → గ్రంథాలయాలు using AWB
పంక్తి 16:
 
== నగర సంస్కృతి ==
అంతర్జాతీయ విఫణిలో గిరాకీ కలిగిన పలు ఇంగ్లీష్ చలన చిత్రాలు ఇక్కడ నిర్మిస్తున్న కారణం వలన లాస్ ఏంజలెస్ నవనాగరిక సంస్కృతికి పేరుపొందినది.చిత్ర ప్రరిశ్రమలో పనిచేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడిన రచయితలు, సంగీతకారులు ఇతర అనేక సాంకేతిక నిపుణులు నివసిస్తున్న కారణంగా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి పధంలో ఉండటం వలన సంపన్నులు జీవన విధానానికి కావలసిన విలాసాలకు నగరం అనేక వినోదాలకు వలాసాలకు నిలయంగా ఉంది. నగరం సరిహద్దు లోపల కాసినోలు(జూద గృహాలు)నిషిద్ధం కనుక సరిహద్దు దాటి నైట్ క్లబ్బుల నిర్మాణం జరిగింది.'''సన్‌స్ట్రిప్ '''అనబడే ఆకర్షణీయమైన విశేష ప్రాచుర్యం పొందిన నైట్ క్లబ్బులు నగరం వెలుపలి భాగంలో అభివృద్ధి చెందాయి. ఒక సమయంలో నగరంలో మధుపానం నిషేదించడం దీనికి ఒక కారణం.
 
నైట్ క్లబ్బులు నగరం వెలుపలి భాగంలో అభివృద్ధి చెందాయి ఒక సమయంలో నగరంలో మధుపానం నిషేదించడం దీనికి ఒక కారణం.
== మతం ==
లాస్ ఏంజలెస్ అనేక దేశాలకు చెందిన వారు,మతాలకు చెందినవారు నివసిస్తున్నారు.అధిక సంఖ్యాకులు హిస్పానిక్స్ రోమన్‌‌కాథలిక్ మతావలంబీకులు. '''రోమన్‌‌కాథలిక్ ఆర్చ్బిషప్ ఆఫ్ ది లాస్ ఏంజలెస్ '''పర్యవేక్షణలో ఆర్చ్డియోసెస్(చర్చ్)లు నిర్వహిస్తుంటారు.లాస్ ఏంజలెస్ ఉత్తర సరిహద్దులో రోజర్ మహోనీ పర్యవేక్షణలో '''కాద్డ్రెల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజలెస్ '''2002 లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.రాబోయే కాలంలో రోమన్‌‌కాథలిక్ లకు,లాటిన్ అమెరికన్స్ ని ఆకర్షణగా ఉంటుందని అంచనా.లాస్ ఏంజలెస్‌లో అనేక చర్చ్‌లు ఉన్నాయి.మార్మన్ టెంపుల్స్ అని పిలబడే '''లాస్ ఏంజలెస్ కలిఫోర్నియా టెంపుల్ ''' ఆకారంలో రెండవస్థానంలో ఉంది.దీనిని '''ది చర్చ్ ఆఫ్ జీసెస్‌క్రైస్ట్ ఆఫ్ లేటర్ సెయిన్ట్స్ '''నిర్వహిస్తున్నారు.వెస్ట్ వుడ్ డిస్ట్రిక్ లో1956 లో సమర్పించబడిన '''శాంటా మోనికా బుల్‌వర్డ్ '''మారమన్ టెంపుల్స్‌లో మొదటిది.కట్టిన సమయంలో ప్రపంచంలోఇది అతి పెద్ద చర్చ్.ఈ చర్చ్ ప్రాంగణంలో లాస్ ఏంజలెస్ రీజనల్ ఫేమిలీ హిస్టరీ సెంటర్,విజిటర్స్ సెంటర్ ప్రజల సందర్శనార్ధం తెరచారు ఇదికాక లాస్ ఏంజలెస్ మిషన్ ప్రధాన కార్యాలయం ఈ ప్రాంగణంలోనే ఉంది.<br />
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు