లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
== ప్రభుత్వం ==
[[దస్త్రం:Los_Angeles_City_Hall_(color)_edit1.jpg|thumbnail|ఎడమ|లాస్ ఏంజలెస్ సిటీ హాల్]]
లాస్ ఏంజలెస్ నగర ప్రిపాలనా విధానాన్ని '''మేయర్ కౌన్సిల్ ''' అంటారు. లాస్ ఏంజలెస్ 15 సిటీ కౌన్సిల్స్‌గా విభజించ బడింది.లాస్ ఏంజలెస్ సిటీ సెంటర్ లో నగరపాలిత కార్యాలయ భవనాలు అన్నీ ఒకేచోట ఉంటాయి. వాషింగ్‍టన్ డి సి తరువాత లాస్ ఏంజలెస్ ఆమెరికాలోనే అత్యధికంగా నగరపాలిత కార్యాలయ భవనాలు కలిగిన నగరంగా పేరు పొందింది. న్యాయ సంబధిత వ్యవహారాలు సిటీ అటార్నీ ఆధీనంలో ఉంటాయి,సిటీ పరిమితిలో జరిగే చిన్న చిన్న నేరాలకు సంబంధించిన వ్యవహారాలు సిటీ అటార్నీప్రయవేక్షణలో పరిష్కరిస్తుంటారు.కంట్రీ ఓట్స్ ద్వారా ఎన్నుకొనబడే డిస్ట్రిక్ అటార్నీ ఆద్వరైంలో 78 విభాగాలుగా విభజింపబడిన లాస్ ఏంజలెస్ నగరానికి చెందిన 88 సిటీ వ్యవహారాలూ ఉంటాయి. డిస్ట్రిక్ అటార్నీ మొత్తం లాస్ ఏంజలెస్ కంట్రీ లో జరిగే చిన్నచిన్న నేరాలనే కాక చట్టం అమలు చేసే వ్యవహారాలు చూసుకుంటుంటాదు.<br />
లాస్ ఏంజలెస్ రక్షణవ్యవహారాలను లాస్ ఏంజలెస్ పోలిస్ డిపార్ట్‌మెంట్(LAPD)చూసుకుంటుంది.LAPD తో చేరి నాలుగు ప్రత్యేక పోలిస దళాలు రక్షణబాధ్యతలను నిర్వహిస్తుంటారు.సిటీ హాల్,సిటీ పార్క్(నగర ఉద్యానవనాలు) మరియుగ్రంథాలయాలు, లాస్ ఏంజలెస్ జూ మరియు కాన్వెన్షన్ సెంటర్
ప్రాంతాలు '''ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ '''ఆధీనంలో ఉంటాయి.హార్బర్ ప్రాంతానికి సబంధించిన భూమి, వాయు మరియు జల పరిమితి రక్షణ చట్ట అమలు వ్యవహారాలు'''ది పోర్ట్ పోలిస్ '''ఆధీనంలో ఉంటాయి. లాస్ ఏంజలెస్ నగరంలోని అన్ని స్కూల్స్ సంబంధిత చట్ట అమలు రక్షణ వ్యవహారాలు '''ది లాస్ ఏంజలెస్ సిటీ స్కూల్స్ పోలిస్ డిపార్ట్‌మెంట్ '''అధీనంలో ఉంటాయి.నగరానికి స్వంతమైన ఎయిర్ పోర్ట్ రక్షణ వ్యవహారాలు '''ది పోర్ట్ పోలిస్ '''ఆధీనంలో ఉంటాయి.<br />
ఎల్‌ఎపెల్(LAPL),లాస్ ఏంజలెస్ యునైటెడ్ స్కూల్ డిస్ట్రిక్ (LAUSD)లాస్ ఏంజలెస్ కంట్రీ లో పెద్ద సంస్థలుగా గుర్తింపు పొందాయి.LAUSD
అమెరికాలోనే రెండవ పెద్ద సంస్థగా పేరుపొందింది. మొదటి స్థానంలో '''న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంటాఫ్ ఎజ్యుకేషన్ '''ఉంది.నగరానికి కావలసిన నీటి సరఫరాను '''ది లాస్ ఏంజలెస్ డిపార్ట్‌మెంటాఫ్ వాటర్ అండ్ పవర్ '''అందిస్తుంది.
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు