లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
 
== వాతావరణ కాలుష్యం ==
లాస్ ఏంజలెస్ వాహనాల రద్దీ కారణంగా వాతావరణంలో కాలుష్యం అధికం ఔతూఉంది. దీనికారణంగా పోర్ట్ కాంప్లెక్స్ వాసులు స్మాగ్(కాలుష్యంతో నిండిన పొగమంచు)బాధ పడుతూ ఉంటారు.లాస్ ఏంజలెస్ ఫెర్నాండో లోయలు,లాస్ ఏంజలెస్ బేసిన్ లో రైల్ ఇంజన్,నౌకా నిర్మాణము,విమానాల తయారీ కర్మాగారాలు ఉన్నందున వాతావరణ కాలుష్యం అధికం కావడానికి కారణం అయ్యాయి. మిగతా నగరాలకంటే వర్షపాతం తక్కువ కనుక కాలుష్యం శాతం పెరుగుతూనే ఉంది.లాస్ ఏంజలెస్ సరాసరి వర్షపాతం 15 అంగుళాలు. కాలుష్యానికి సంబంధించి చర్చలు అధికం కావడంవలన కాలుష్యానికి సంబంధించి క్లీన్ ఎయిర్ ఏక్ట్ తెచ్చింది.సరికొత్తగా కలిఫోర్నియా ప్రభుత్వం తక్కువ కాలుష్యాన్ని కలిగించేవాహనాల్ని ఉపయోగించాలని చట్టం అమలు చేయడం వలన కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించగలిగారు. 1970 లో సంవత్సరంలో 100 సార్లు చేసిన స్మాఘ్ హెచ్చరికలు 1 సారికి తగ్గింది.ఒక వపు అభివృద్ధిని సాధించినా ఇంకొక వైపు
అమెరికన్ లంగ్ అసోసియేషన్ లాస్ ఏంజలెస్ స్వల్ప కాల, అధిక కాల కాలుష్యంలో లాస్ ఏంజలెస్ మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తించింది. లాస్ ఏంజలెస్ భూగర్భ జలాలు తగ్గుతూ ప్రభుత్వాన్ని భయపెడుతూనే ఉంది. లాస్ ఏంజలెస్ నగరపాలన వాయు,జల కాలుష్యాలను తగ్గించడానికి చర్యలను తీసుకుంటూనే ఉంది.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు