లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
 
== విమాన వసతి ==
లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్నన్ని విమానాశ్రయాలు ప్రపంచంలో ఏ నగరంలోనూ లేవు. లాస్ ఏంజలెస్‌లో ఆరు వినాశ్రయాలు ప్రజల సేవల నిమిత్తం నిర్వహిస్తున్నారు.వీటిలో ప్రధానమైనది లాస్ ఏంజలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం(IATA,LAX,ICAO,KLAX).ప్రయాణీకుల రద్దీలోఇది అంతర్జాతీయంగా 5వ స్థానంలోనూ, అమెరికాలో మూడవ స్థానంలోను ఉంది. [[2006]]వ లో ఈ విమానాశ్రయంనుండి 6,10,00,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.
20,00,000 టన్నుల సరకు రవాణా చేశారు.ఇవి కాకుండా ఈ నగరంలో విమానదళ వంఆనాశ్రయాలు అనేకం ఉన్నాయి.
* (IATA: ONT, ICAO: KONT)ఎల్.ఎ/ఒన్‌టారియో అంతర్జాతీయ విమానాశ్రయం.ఇది లేండ్ ఎమ్‌పైర్‌లో ఉన్న లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం.
* (IATA: BUR, ICAO: KBUR)బాబ్‌ హోప్ విమానాశ్రయం. దీనిని బర్ బ్యాంక్ విమానాశ్రయంగా వ్యవహరిస్తారు. ఇది శాన్ గాబ్రియల్,సాన్ ఫెర్నాడో వాసులకుఓందుబాటులో ఉంది.
* (IATA: LGB, ICAO: KLGB)లంగ్ బీచ్ విమానాశ్రయం. ఇది లాంగ్ బీచ్,హార్బర్ వాసులకు అందుబాటులో ఉంది.
* (IATA: SNA, ICAO: KSNA)జాన్ వేన్ విమానాశ్రయం.ఇది ఆరంజ్ కంట్రీ వాసులకు అందుబాటులో ఉంది.
* (IATA: PMD, ICAO: KPMD)పాల్మ్ డేల్ విమానాశ్రయం. లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం. ఇది ఉత్తర ప్రాంతంలో ఉన్న శాంటా క్లారిటా,ఏంటి లోప్ వాసులకు అందుబాటులో ఉంది.
* (IATA: VNY, ICAO: KVNY)వేన్ నుయిస్ విమానాశ్రయం. ఇది లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే రద్దీ అయిన విమానదళ విమానాశ్రయం.
 
== హార్బర్(రేవు) ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు