సుధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి సుధని సుధ (నటి)కి తరలించారు
విస్తరణ
పంక్తి 1:
'''సుధ''' ఒక ప్రముఖ సినీ నటి. 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించింది.<ref name="andhrajyothy">{{cite web|last1=Mallemputi|first1=Adhinarayana|title=Interview with Sudha|url=http://www.andhrajyothy.com/artical?SID=249787|website=andhrajyothy.com|publisher=Vemuri Radhakrishna|accessdate=4 July 2016}}</ref> [[ఆమె (సినిమా)|ఆమె]], [[గ్యాంగ్ లీడర్|గ్యాంగ్‌లీడర్‌]], [[చాలా బావుంది]], [[అతడు (సినిమా)|అతడు]], [[దూకుడు (సినిమా)|దూకుడు]], [[బాద్‍షా]] లాంటి సినిమాలో మంచి పాత్రలు పోషించింది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్‌ ఎంటీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత, విశాల్‌ వంటి హీరోలందరికీ తల్లి పాత్రలు చేసింది.
'''సుధ''' : అలనాటి పౌరాణిక గాధను [[కమలాకర కామేశ్వరరావు]] గారు అత్యంత రమణీయముగా [[శ్రీ వినాయక విజయం]] ద్వారా తెరకెక్కించడము జరిగింది. ఈ సినిమా ద్వారా బాలనటిగా పరిచయమైన శ్రీమతి సుధ అనేక చిత్రాలలో నటిస్తూ నేడు అమ్మ అనే పాత్రకు సుధ తప్ప వేరెవరూ సాటిలేరు అన్న చందముగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకొన్నారు.
 
==జీవిత విశేషాలు==
సహజ సిద్దమైన ఆహార్యం, మన ఇంటిలో లేదా పక్కింటిలో కనిపించే సాధారణ రూపంతో అటు సాంఘిక పౌరాణిక చిత్రాలలో సైతం తనకు సాటిలేదని తాజాగా వచ్చిన [[వెంగమాంబ]] చిత్రము ద్వారా నిరూపించారు.
ఆమె పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. ఆమె తమిళురాలు అయినప్పటికీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె కూతురు ఎంబీఏ పూర్తి చేసింది<ref name="andhrajyothy"/>
 
==కెరీర్==
అలనాటి పౌరాణిక గాధను [[కమలాకర కామేశ్వరరావు]] తెరకెక్కించిన [[శ్రీ వినాయక విజయం]] ద్వారా బాలనటిగా పరిచయమైన సుధ తరువాత అనేక చిత్రాలలో నటించింది.
ఆమె నటించిన ఒక నాటకానికి విసు, ఎస్వీ ముత్తురామన్‌, బాలచందర్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడ ఆమెను చూశాక సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తమిళంలో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. ఆమె తొలి చిత్రం ఏవీఎం సంస్థ నిర్మించింది. దాన్ని ముత్తురామన్‌ తీశారు. రెండో చిత్రం బాలచందర్‌ దర్శకత్వం వహించింది. ఇది షూటింగ్‌ పూర్తవ్వడంతో తొలిచిత్రంకంటే ముందే విడుదల అయ్యింది. సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. ఆమె కెరీర్‌కు ఏడాదిపాటు గ్యాప్‌ వచ్చింది. అప్పుడు బాలచందర్‌ ఆమెకు హీరోయిన్‌కు చెల్లి పాత్ర ఇచ్చి చేయాలా వద్దా అనేది ఆమెనే నిర్ణయించుకోమన్నాడు. వారం రోజులు టైమ్‌ ఇచ్చాడు. ఆమె కేవలం గంటలో నిర్ణయం తీసుకుని ఓకే చెప్పింది. అప్పటి నుంచి సహాయ నటి పాత్రలకుపరిమితమమైపోయింది. అన్ని భాషల్లో కలిపి ఏడొందల చిత్రాలు పూర్తి చేసింది.
 
తెలుగులో ఆమె తొలి చిత్రం [[తల్లిదండ్రులు]]. ఆ సినిమాకు [[తాతినేని రామారావు]] దర్శకుడు.<ref name="andhrajyothy"/>
==నటించిన సినిమాలు==
===2010లు===
Line 96 ⟶ 102:
* [[బోయ్ ఫ్రెండ్]] (1993)
* [[ప్రెసిడెంట్ గారి పెళ్ళాం]] (1992)
* Aaj[[ఆజ్ Kaకా Goondaగూండా Raajరాజ్]] (1992)
* [[గ్యాంగ్ లీడర్]] (1991) - లక్ష్మి, రఘుపతి భార్య
 
===1980లు===
* [[బాదల్]] (1985)
* Sandhya[[సంధ్య Mayangum Neramమయన్ముగం నేరం]](1984) - శాంతి
===1970లు===
* [[శ్రీ వినాయక విజయం]] (1979) - మొదటి సినిమా
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సుధ_(నటి)" నుండి వెలికితీశారు