సుధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16:
 
==జీవిత విశేషాలు==
ఆమె పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. ఆమె తమిళురాలు అయినప్పటికీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె కూతురు ఎంబీఏ పూర్తి చేసింది.<ref name="andhrajyothy"/>
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/సుధ_(నటి)" నుండి వెలికితీశారు