మహర్షి రాఘవ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నంది ఉత్తమ సహాయనటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
జీవిత విశేషాలు
పంక్తి 29:
|mother = కమల
}}
'''మహర్షి రాఘవ''' ఒక ప్రముఖ నటుడు.<ref name="maastars">{{cite web|last1=MAA|first1=Stars|title=Maharshi|url=http://www.maastars.com/maharshi-profile/|website=maastars.com|publisher=maastars|accessdate=3 July 2016}}</ref> 170 కి పైగా సినిమాలలో నటించాడు. [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.<ref name="apherald">{{cite web|last1=Saraswathi|first1=Saraswathi|title=Talented actor not recognized|url=http://www.apherald.com/Movies/ViewArticle/8610/Talented-actor-not-recognized-/|website=apherald.com|publisher=apherald|accessdate=30 June 2016}}</ref>
 
==జీవిత విశేషాలు==
రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. ''గాంధీ జయంతి'' అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీ మోహన్, నందమూరి బాలక్రిష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.<ref name="maastars"/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మహర్షి_రాఘవ" నుండి వెలికితీశారు