"షిండ్లర్స్ లిస్ట్" కూర్పుల మధ్య తేడాలు

చి (clean up, replaced: యుద్ద → యుద్ధ (2) using AWB)
 
== కథాంశం ==
[[1939]]లో [[చెకోస్లోవేకియా]]కు చెందిన [[ఆస్కార్ షిండ్లర్]] అనే ధనవంతుడు తక్కువ కూలికి పని చేసే యూదులున్న క్రాకో అనే పట్టణానికి వస్తాడు. అప్పటికే [[నాజీ]] సభ్యుడయిన షిండ్లర్ ఆ పట్టణాన్ని తన గుప్పిట ఉంచుకున్న [[జర్మన్]] సైన్యానికి పెద్ద ఎత్తున లంచాలు చెల్లించి యూదులను అతి తక్కువ కూలికి పని చేసే విధంగా తన ఫ్యాక్టరీకి రప్పించుకుంటాడు. జర్మన్ సైన్యానికి అవసరమయిన చిన్న చిన్న పరికరాలు తయారు చేసి లాభాలు గడిస్తూ జర్మనుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు.
 
అమోన్ గోథ్ అనే క్రూరుడయిన మిలటరీ అధికారి ఆ పట్టణంలో నిర్భంధ కూలీల క్యాంపు నిర్మించడానికి వచ్చి ఎదురు తిరిగినవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపించడం కళ్ళారా చూసి షిండ్రల్ చలించిపోతాడు. డబ్బుకంటే మనిషి ప్రాణం ఎంతో విలువయినది అని తెలుసుకుంటాడు. కొద్ది రోజులకు ఆ పట్టణాన్ని వదిలి అక్కడున్న యూదులను 'ఆస్విచ్' అనే ప్రాంతానికి తరలించమని జర్మన్ సైనికులకు ఆదేశాలు అందుతాయి. ( ఆస్విచ్ అన్నది అతి పెద్ద జర్మన్ 'కాన్సంట్రేషన్ క్యాంపు. ఈ క్యాంపులో జర్మన్ సైన్యం చేతిలో పది లక్షలకు పైగా యూదులు హింసలకు గురి అయి మరణించారు. )
1,89,132

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1953060" నుండి వెలికితీశారు