పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
#grampanchayath office.
#పెదకొత్తపల్లి గ్రామ పంచాయితిలో క్రింది గ్రామాలు వున్నాయి:- మారెళ్ళగుంటపాలెం, నరసాయపాలెం, అంజయ్యనగర్.
#2013 జులైలో[[జూలై]]లో పెదకొత్తపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి నల్లూరి వెంకటశేషమ్మ, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనం లో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు.(ఈనాడు29.11.2009)
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు