"రోజారమణి" కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
(+సమాచార పెట్టె)
{{Infobox person
| name = రోజా రమణి
| native_name = రోజా రమణి
| birth_date = {{Birth date and age |1959|9|16|df=y}}
| birth_place = [[మద్రాసు]], [[తమిళనాడు]]
| othername = చెంబరుతి శోభన
| occupation = నటి
| spouse = చక్రపాణి
| children = [[తరుణ్ కుమార్]] మరియు అమూల్య
}}
 
'''రోజారమణి''' [[తెలుగు సినిమా]] నటి. [[భక్త ప్రహ్లాద]] లో [[బేబి రోజారమణి]]గా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970 మరియు 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. [[మాస్టర్ తరుణ్]] అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన [[తరుణ్]] రోజారమణి కొడుకు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1953666" నుండి వెలికితీశారు