→‎te & kn: కొత్త విభాగం
పంక్తి 66:
సింధు జులై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.[7] ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ కుటుంబము పశ్చిమ గోదావరి జిల్లా ఏలురు దెగ్గర గ్రామనికి సంబంధించిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు అనే అపొహ రాజకీయమైన వార్తా శ్రవంతి వలన కలిగింది. ఉద్యోగ రిత్య గుంటూరుకు తరలి వెళ్ళారు.[7] రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం, రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో లో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ .
:::మోహాన్ గారు, మూలము ఆధారాలు చూసి వ్యాసము సరిచేయవచ్చండి. ఎటువంటి మార్పులు చేర్పులు ఎవరు చేసినా సమాచారము తొలగిపోకుండా వ్యాసాన్ని యథా స్థానము లోనికి ఉంచవచ్చును. దయచేసి గమనించగలరు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:31, 24 ఆగష్టు 2016 (UTC)
 
== te & kn ==
 
At the moment, I reach te.wiktionary and kn.wiktionary. I also found your edits in their history. Just telling you that I cleanup interwiki links as I did in ne.wiktionary. --[[వాడుకరి:Octahedron80|Octahedron80]] ([[వాడుకరి చర్చ:Octahedron80|చర్చ]]) 21:20, 5 సెప్టెంబరు 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు