సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

7 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినాడు → చాడు using AWB
(infobox చెర్చబడింది)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినాడు → చాడు using AWB)
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. <!-- ఇక్కడ కనీసం ప్రతి రొజు ఒక పద్మశాలి భాంధవ్యుడు ఆత్మహత్య ఛెసుకొవడం జరుగుతున్నది. -->
డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు. [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల [[హైదరాబాద్]] నుండి 140 కి.మీ దూరంలో వున్నది.
* 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించినాడుసాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయుచున్నాడు . [1]
 
==గ్రామ జనాభా==
* చంద్రంపేట
* [[అంకుసాపూర్]]
* రామన్నపల్లె
 
== ఇవి కూడా చూడండి ==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1954050" నుండి వెలికితీశారు