"వీరాపురం (పిడుగురాళ్ల మండలం)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ప్రధమ → ప్రథమ, చినారు → చారు (6) using AWB
చి (→‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ప్రధమ → ప్రథమ, చినారు → చారు (6) using AWB)
'''వీరాపురం''', [[గుంటూరు జిల్లా]], [[పిడుగురాళ్ల]] మండలానికి చెందిన గ్రామము .పిన్ కోడ్ నం.522 413., ఎస్.టి.డి.కోడ్ = 08649.
==గ్రామ విశేషాలు==
కొమ్ము చంద్రశేఖర్:-ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్ము ఏసు, చారమ్మ దంపతులు ఒక నిరుపేద కుటుంబానికి చెందినవారు. రోజూ కూలీ పనులకు వెళితేగానీ కుటుంబం గడవదు. వీరు తమ కుమారుడు చంద్రశేఖర్ ను బ్రాహ్మణపల్లి గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కష్టపడి చదివించినారుచదివించారు. ఇతడు చిన్నప్పటినుండి చదువులోనూ, క్రీడలలోనూ రాణించుచున్నాదు. ఇతడు ఆరవ తరగతి నుండియే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ తీసికొనడం ప్రారంభించి అందులో తన ప్రతిభను ప్రదర్శించుచున్నాడు. ఇతడు 2011-12 వ సంవత్సరంలో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో అండర్-14 జట్టు తరపున పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 2012-13 లో రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలలో గుంటూరు జిల్లా జట్టుకి కెప్టెనుగా వ్యవహరించి, జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర వహించినాడువహించాడు. అదే సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఇండోరులో జరిగిన జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొని, బంగారు పతకం సాధించినాడుసాధించాడు. ఇతడు 2013 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో ప్రధమప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. 2014.అక్టోబరు-12 నుండి 16 వరకు, రాజస్థానులోని "పాలీ" లో జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రదర్శించినాడుప్రదర్శించాడు. ఈ పోటీలలో ఇతని ప్రదర్శనకు మెచ్చి ఇతనిని 2015లో ఆష్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ స్కూల్ గేంస్ ఛాంపియును షిప్పు పోటీలలో భారత జట్టులో పాల్గొనటానికి అవకాశం కల్పించినారుకల్పించారు. ఈ అంతర్జాతీయ పోటీలలో రాణించేందుకుగాను, ఇతడు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాలులో జరిగే శిక్షణ తరగతులకు వెళ్ళేందుకు సిద్ధమగుచున్నాడు. ఈ విధంగా ఇతడు ప్రతిభకు పేదరికం అడ్డం కాదని నిరూపించినాడునిరూపించాడు.<ref>ఈనాడు గుంటూరు రూరల్; 2014;అక్టోబరు-21, 9వపేజీ.</ref>
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1954074" నుండి వెలికితీశారు