విష్ణు సహస్రనామ స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

106.51.143.52 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1953540 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (10), ప్రధమ → ప్రథమ (3), చేసినారు → చేసారు using AWB
పంక్తి 29:
# '''కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్''' - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?
 
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారుచేసారు.
 
====సంకల్పము====
పంక్తి 56:
===వేయి నామములు===vishnu sahasram
{{main|విష్ణువు వేయి నామములు- 1-1000}}
1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
 
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
 
3) వషట్కార: - వేద స్వరూపుడు.
 
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
 
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
 
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
 
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
 
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
 
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
 
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
పంక్తి 290:
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
 
118) శుచిశ్రవా: - శుభప్రధమైశుభప్రథమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
 
119) అమృత: - మరణము లేనివాడు.
పంక్తి 840:
392) పుష్ట: - పరిపూర్ణుడు
 
393) శుభేక్షణ: - శుభప్రధమైనశుభప్రథమైన దృష్టిగలవాడు.
 
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
పంక్తి 1,626:
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
 
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైనశుభప్రథమైన కర్మ నాచరించువాడు.
 
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
పంక్తి 1,902:
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
 
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
 
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
పంక్తి 2,075:
 
*ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.
 
*పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.
 
*సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.
 
*ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.
 
Line 2,146 ⟶ 2,143:
 
*[[ఆదిశంకరులు]] [[భగవద్గీత|గీతా]] మరియు సహస్రనామమును పఠనం చేయవలసిన స్తోత్రమని [[భజ గోవిందం]] స్తోత్రంలోని 27వ శ్లోకమునందు (గేయం గీతా నామసహస్రం) చెప్పారు.<ref>http://www.kamakoti.org/shlokas/kshlok19.htm</ref><ref name="hindu.com">http://www.hindu.com/fr/2005/12/16/stories/2005121603040200.htm</ref>.
 
*"ఆన్ని పాపాలనూ హరించే అసమాన ప్రార్థన" అని [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుల]] అనుచరులైన [[పరాశర భట్టు]] చెప్పారు.<ref name="hindu.com"/>.
 
*ఇది మహాభారత సారమనీ, ప్రతి నామానికి నూరు అర్థాలున్నాయనీ [[మధ్వాచార్యుడు]] అన్నాడు.<ref name="hindu.com"/>.
 
*భాగవతం దశమ స్కందము, విష్ణు సహస్రనామము పుణ్య క్షేత్రాలలో పఠించవలసిన, వినవలసిన గ్రంథాలని [[స్వామి నారాయణ్]] తమ [[శిక్షాపత్రి]] లో అన్నారు.<ref>http://www.swaminarayanwales.org.uk/Shikshapatri/shikshapatridetails.asp?shlockcode=119</ref>
 
*[[షిరిడి సాయిబాబా]] అన్న మాటలు మరింత ఆసక్తికరమైనవి.<ref>http://www.saibaba.org/newsletter5-29.html#carticle</ref>
"బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకమును తీసికొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను - శ్యామా! ఈ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రథమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములోనుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని.<ref>శ్రీ సాయిబాబాబా జీవిత చరిత్ర - హేమాండ్ పంతు రచన - 27వ అధ్యాయము - ప్రత్తి నారాయణరావు అనువాదము</ref>