తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB
చి (→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB)
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు [[చోళ]] రాజులకు బలమైన కేంద్రము. తరువాత [[నాయక రాజులు]] తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించినారుపాలించారు. తరువాత [[మరాఠా రాజులు]] కూడా ఈ నగరాన్ని ఏలినారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని [[వెంకాజీ]] నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో [[భ్రిటీషు]] వారు మొదట ఇక్కడికి వచ్చినారువచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారుసాధించారు.
 
== భౌతిక వివరణలు ==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1954142" నుండి వెలికితీశారు