పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), ప్రధమ → ప్రథమ, చినారు → చారు using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''పెద ఓగిరాల''', [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 245. యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 97:
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Peda-Ogirala|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Peda-Ogirala|accessdate=23 June 2016}}</ref>
సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అకునూరు, చలివేంద్రపాలెం, శాయపురం, వుయ్యూరు, నెప్పల్లి గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 108:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల===
కార్పొరేటు పాఠశాలకు దీటుగా మూడు సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలలో వరుసగా, 96%, 100%, 97% ఫలితాలనందించి మండలంలోనే ప్రధమప్రథమ స్థానంలో నిలిచినది. ఇంతేగాక ఈ పాఠశాల విద్యార్ధిని ఎ.దివ్యభవానిరెడ్డి, 2012-13 సంవత్సరంలో 10వ తరగతిలో, పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి, గుడివాడ డివిజను స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, విద్యాధికారుల మన్ననలు పొందినది. ఈ పాఠశాల విద్యార్ధులు ఐ.ఐ.ఐ.టి. లో గూడా సీట్లు సాధించినారుసాధించారు. ఈ పాఠశాల దాతల తోడ్పాటు, విద్యార్ధుల, తల్లిదండ్రుల, గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందుచున్నది. [4]
సి.బి.ఎం.జి.హైస్కూల్, పెద ఓగిరాల
ఈ పాఠశాల 2015-16 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినది. [5]
పంక్తి 136:
;జనాభా (2011) - మొత్తం 3,842 - పురుషుల సంఖ్య 1,899 - స్త్రీల సంఖ్య 1,943 - గృహాల సంఖ్య 1,223
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3676.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1816, స్త్రీల సంఖ్య 1860, గ్రామంలో నివాస గృహాలు 1038 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 519 హెక్టారులు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు