హీరా: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరించాను
పంక్తి 16:
==జీవితం==
హీరా చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి రాజగోపాల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చర్మవ్యాధి నిపుణుడు. ఆమె తల్లి భారత సైన్యంలో నర్సుగా పనిచేస్తుండేది. హీరా చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది.<ref>http://www.sify.com/movies/bollywood/profile.php?id=17653030&cid=2399</ref><ref>http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/photo-features/Most-talked-about-link-ups-in-Kollywood/Most-talked-about-link-ups-in-Kollywood/photostory/48093579.cms</ref> పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత్తను 2002 లో వివాహమాడింది. 2006 లో వీరు విడాకులు తీసుకున్నారు.
 
==కెరీర్==
ఆమె ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడలింగ్ అవకాశాలు తలుపు తట్టాయి. క్రమంగా సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది. ఆమె మొదటగా ఇదయం అనే సినిమాలో వైద్య విద్యార్థిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని సినిమాలలో నటించింది. కానీ సినిమా పరిశ్రమ తన వ్యక్తిత్వానికి సరిపడ సినిమాల్లో నటించడం మానేసింది.<ref name=heerarajagopal>{{cite web|title=హీరా వ్యక్తిగత వెబ్ సైటులో సినిమాల గు రించి|url=http://www.heerarajagopal.com/heera/films/|website=heerarajagopal.com|accessdate=6 September 2016}}</ref>
 
==నటించిన సినిమాలు==
{{colbegin}}
* [[ఆహ్వానం]]
* [[అల్లుడుగారు వచ్చారు]]
* [[లిటిల్ సోల్జర్స్]]
* [[యువరత్న రాణా]]
* [[సతీ లీలావతి]]
* [[శ్రీకారం]]
{{colend}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హీరా" నుండి వెలికితీశారు