హీరా: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరించాను
పంక్తి 18:
 
==కెరీర్==
చదువుల్లో, ఆటల్లో, ఇతర వ్యాపకాల్లో తీరిక లేకుండా ఉన్న ఆమె మోడలింగ్ కానీ సినిమాల్లో కానీ ప్రవేశిస్తుందని ఊహించలేదు. కానీ ఆమె ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడలింగ్ అవకాశాలు తలుపు తట్టాయి. క్రమంగామొదట్లో సినిమాల్లోకొన్ని కూడాసినిమా అవకాశంఅవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించింది. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో సినిమాల్లో వచ్చిందిప్రవేశించింది. ఆమె మొదటగా ఇదయం అనే సినిమాలో వైద్య విద్యార్థిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని సినిమాలలో నటించింది. కానీ సినిమా పరిశ్రమ తన వ్యక్తిత్వానికి సరిపడ సినిమాల్లో నటించడం మానేసింది.<ref name=heerarajagopal>{{cite web|title=హీరా వ్యక్తిగత వెబ్ సైటులో సినిమాల గు రించి|url=http://www.heerarajagopal.com/heera/films/|website=heerarajagopal.com|accessdate=6 September 2016}}</ref>
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/హీరా" నుండి వెలికితీశారు