హరీష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==జీవిత విశేషాలు==
హరీష్ ఆగస్టు 14, 1975 న హైదరాబాదులో జన్మించాడు.<ref name=moviesdosthanacom>{{cite web|title=హరీష్ బయోగ్రఫీ|url=http://movies.dosthana.com/profile/harish-kumar-biography|website=movies.dosthana.com|accessdate=6 September 2016}}</ref>
 
==కెరీర్==
హరీష్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత హీరో గా మారి దక్షిణాది భాషలన్నింటిలోనే కాక హిందీ లో కూడా నటించాడు. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో పునర్నిర్మితమైంది. ఇందులో [[కరిష్మా కపూర్]] కథానాయికగా నటించింది. <ref name=rediff>{{cite web|title=Spotted: Prem Qaidi actor Harish in Delhi|url=http://www.rediff.com/movies/report/spotted-prem-qaidi-actor-harish/20130120.htm|website=rediff.com|accessdate=6 September 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/హరీష్" నుండి వెలికితీశారు