పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

దక్షణ భారత దేశం లో బాగా ప్రసిధికి ఎక్కిన వంటకం
కొత్త పేజీ: పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. చింతపండు పులుసు...
(తేడా లేదు)

09:26, 14 అక్టోబరు 2007 నాటి కూర్పు

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. చింతపండు పులుసును మషాళా దినుసులతోనూ మరియు మిరప, ఉల్లి, వేరుసెనగ, బాదం లాంటి వాటితో కలిపి చేసిన మిశ్రమమును తయారయిన అన్నముతో బాగుగా కలియబెట్టిన పులిహోర తయరగును.

"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=195443" నుండి వెలికితీశారు