పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), చేసినారు → చేసారు, చినారు → చారు using AWB
పంక్తి 110:
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
=== విలీన గ్రామాలు ===
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు అడవితక్కెళ్ళపాడు, అక్కిరెడ్డిపాలెం, గోరంట్ల, చోడవరం, ఏటుకూరు, నల్లపాడు, పెదకాకాని, పెదపలకలూరు మరియు పోతూరు మొత్తం పది గ్రామాలు విలీనమయ్యాయి. <ref>{{Cite web|url=http://www.gunturcorporation.org/townplanning/gos/GO_279_12072012.pdf|title=Guntur Corporation Town Planning G.O.|last=|first=|date=|website=[[Guntur Municipal Corporation]]|publisher=|format=PDF|access-date=22 August 2016}}</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 140:
 
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
చిలకలూరిపేట జమీందారు, జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న 8.57 ఎకరాల భూమిని ఈ ఆలయానికి దానంగా వ్రాసి ఇచ్చినారుఇచ్చారు. ఆలయ పూజారి ఆ భూమిని కౌలుకు ఇచ్చుకుంటూ, వచ్చిన అదాయంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయుచూ, తన పోషణ గూడా చేసుకుంటున్నడు. [9]
 
===శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం===
పంక్తి 163:
 
==గ్రామ ప్రముఖులు==
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేయుచున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసినారుఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, [[తుళ్ళూరు]] మండలంలోని [[అనంతవరం]] గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చ్-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [5]
 
==గ్రామంలోని విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,947.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 9,451, స్త్రీల సంఖ్య 9,496, గ్రామంలో నివాస గృహాలు 4,680 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,660 హెక్టారులు.
;
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 64,690 - పురుషుల సంఖ్య 32,770 - స్త్రీల సంఖ్య 31,910
;అక్షరాస్యత (2001) - మొత్తం 63.56% - పురుషుల సంఖ్య 71.66% - స్త్రీల సంఖ్య 55.29%
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 180:
*పెదకాకాని
*[[వెనిగండ్ల (పెదకాకాని)|వెనిగండ్ల]]
*[[ఐతావరప్పాడు]] (అగతవరప్పాడు)
*[[తక్కెళ్ళపాడు]]
*[[ఉప్పలపాడు (పెదకాకాని మండలం)]]
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు