కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (7) using AWB
పంక్తి 119:
ఈ ఆలయం కర్లపాలెంలోని ఐలెండ్ కూడలిలో ఉన్నది.
===శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, [[శ్రావణ మాసం]], చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, మహిళలు అమ్మవారికి నీటిబిందెలతో అభిషేకాలు నిర్వహించినారునిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో విశేషపూజలు నిర్వహించినారునిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. [3]
#కర్లపాలెంలోని యాదవపాలెం కు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించినారుస్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [4]
 
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు