కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), ప్రాధమిక → ప్రాథమిక, చేసినారు → చేసారు, చినారు → చ using AWB
పంక్తి 134:
==గ్రామంలోలోని విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సుభద్ర అను విద్యార్ధిని నవంబరు 10, 2013న మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొనే జట్టుకి ఎన్నికైనది. [5]
#శాంతినగర్ మండల పరిషత్తు ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాల.
==గ్రామ పంచాయతీ==
#శ్రీ కొండిశెట్టి మస్తాన్ రావు, ఈ గ్రామానికి సర్పంచిగా 1959 నుండి 1964 వరకు, 1970 నుండి 1982 వరకు మరియూ జూన్-1982 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసినారుపనిచేసారు. వీరు 2015,మే-24వతేదీన కాలధర్మం చెందినారు. [13]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వెనిగళ్ళ అమ్మాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [6]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
* శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించినారుప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్థంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసినది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించినది. [3] & [9]
* ఈ గ్రామంలో శివుడు గిరి విరేశ్వర విశ్వేశ్వర స్వామిగా కొలువై సేవలందుకొనుచున్నాడు. ఈ ఆలయంలో కార్తీకమాస మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నెలరోజులూ నిర్వహించెదరు. ఈ ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణోత్సవం, 2015, ఫిబ్రవరి-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ ఆలయానికి 17 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4] & [10]
* శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఖిల్లా రహదారిపై, జనార్ధననగర్ లోఉన్నది.
* కొండపల్లి గ్రామ మార్కెట్ సెంటర్లో శిధిలావస్థకు చేరిన '''గంగానమ్మ''' ఆలయానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరలలోని 13 గ్రామ దేవతల విగ్రహాలకు ప్రత్యేకపూజలు, శాంతిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి హోమాన్ని జరిపించి, గ్రామ శాంతికోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [7]
* ఇక్కడికి దగ్గరలోని బి-కాలనీలో నెలకొన్న '''నూకాలమ్మ''' కొలువు తిరునాళ్ళు, 2014,మార్చ్-30 న (ఉగాదికి ముందురోజున) ముగిసి2వి. ఈ సందర్భంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. అమృతఘడియలలో అమ్మవారికి పంచామృత ఫలాలతో విశేషస్వపన అభిషేకం నిర్వహించినారునిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించినారునిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించినారుసమర్పించారు. అమ్మవారి మహా అఖండ భక్తిదీప కార్యక్రమం, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించినారునిర్వహించారు. [8]
* శ్రీ కోదండరామాలయం:-ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2015,మార్చ్-5వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణమహోత్న్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటకార్యక్రమాలు మనోరంజితంగా ఉన్నవిఉన్నాయి. [11]
* శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ కోదండరామాలయం:- శాంతినగర్ లో నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు 2015,మార్చ్-8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. 10వ తేదీ మంగళవారం నాడు, క్షీరాధివాస కార్యక్రమ, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. ఉదయం సప్త కలశారాధన, నవకలశారాధన, సర్వకుండేషు శాంతిహోమం, క్షీరాధివాసం, ప్రధాన హోమాలు, విశేషార్చన ప్రవచనాలు నిర్వహించినారునిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హోమ, పూజాధికాలలో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వేదపఠనం, నిత్యహోమం, ఆదివాసప్రధానహోమం, మంత్రపుష్పం నిర్వహించినారునిర్వహించారు. 11వ తేదీ బుధవారం నాడు, పుత్రకామేష్టి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు, ఈ సందర్భంగా స్వస్తివాచకం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించినారునిర్వహించారు. రాత్రి మంగళవాయిద్యాలతో స్వామివారల గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. కుంభపూజ,విశేషజీవకళాన్యాసం, పంచగవ్యాధివాసం ను చేసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, ఉదయపు పూజలలో భాగంగా, స్వస్తి విష్వక్సేన ఆరాధన, త్రిషవణస్నానం, రత్నన్యాసం కార్యక్రమాలను నిర్వహించినారునిర్వహించారు. ఆ పిమ్మట, అర్చకుల బృందం ఆధ్వర్యంలో హోమాలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం కుంభదృష్టి,శాంతికర కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించినారునిర్వహించారు. [12]
*2015,జూన్ నెలలో, కొండపల్లి కోట సమీపంలో, గ్రామస్థులు ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించుచున్నారు. [14]
*శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం.
 
==గ్రామ ప్రముఖులు==
*[[ఆచంట వెంకటరత్నం నాయుడు]]: ప్రముఖ రంగస్థల కళాకారుడు.
==ఇతర విశేషాలు==
కొండపల్లి లొ [[పద్మసాలీలు]] ఎక్కువ మంది నేతపని చేసేవారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చెస్తున్నాయి. వీరిలొ దామెర్ల ఇంటి పెరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు నరసరావుపేట దగ్గర వున్న కుంకలగుంట గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనెయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధి లొ ప్రతిస్టించినారుప్రతిస్టించారు. దీనిని మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిస్టచెసారు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 33,373 - పురుషుల సంఖ్య 16,772 - స్త్రీల సంఖ్య 16,606 - గృహాల సంఖ్య 8,947
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 29868.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 15347, స్త్రీల సంఖ్య 14521, గ్రామంలో నివాసగృహాలు 6938 ఉన్నాయి.
 
==మూలాలు==
పంక్తి 171:
[7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చ్-25; 2వపేజీ.
[8] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చ్-31; 2వపేజీ.
[9] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-19; 2వపేజీ.
[10] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,ఫిబ్రవరి-18; 1వపేజీ.
[11] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,మార్చ్-6; 1వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు