ప్రధాన మెనూను తెరువు

మార్పులు

60 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (10) using AWB
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని గ్రామస్థులు విరాళంగా అందించినారుఅందించారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన నిర్వహించినారునిర్వహించారు. [12]
===శాంతినికేతన్ ఉన్నత పాఠశాల===
===రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల===
===శివాలయం===
===నేలపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మార్చి-15, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిమను ట్రాక్టరుపై ఏర్పాటుచేసి, నగరం, బెల్లంవారిపాలెం, ఏలేటివారిపాలెం గ్రామాలలో ఊరేగించినారుఊరేగించారు. మేళతాళాలతో సాంప్రదాయపద్ధతులతో మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులనుండి హారతులు స్వీకరింఇనారు. [6]
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
భద్రాచలం గ్రామానికి చెందిన శ్రీ ఎం.వి.ఆర్,శాస్త్రి, 2010 లో శ్రీరాముని పాదుకలతో, "జనచైతన్య యాత్ర" ను భద్రాచలంలో ప్రారంభించినారుప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవల, "నగరం" గ్రామానికి చేరుకొని, స్థానిక శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో శ్రీరాముని పాదుకలను ఉంచి, ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. [7]
===శ్రీ పక్కలమ్మ అమ్మవారి ఆలయం===
నగరం గ్రామస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,జూన్-7వవ తేదీనుండి ప్రారంభమైనవి. సాంప్రదాయ పద్ధతులలో అమ్మవారిని మేళతాళాలతో సాగనంపినారు. పుట్టింట్లో బాణాలుపోసుకొని తిరిగి, 11వ తేదీ గురువారంనాడు నగరం గ్రామానికి చేరుకున్నది. 12వ తేదీ శుక్రవారం అమ్మవారిని గ్రామంలో ఊరేగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని తిరిగి ఆలయంలో ప్రవేశపెట్టడంతో ఈ వార్షిక ఉత్సవాలు ముగిసినవి. [9]
===శ్రీ కృష్ణమందిరం===
నగరం గ్రామములోని యాదవపాలెంలో, గ్రామస్థుల సహకారంతో, రు. 50 లక్ష్ల వ్యయంతో ఈ మందిరాన్నీ, చుట్టూ ప్రహరీ గోడనూ నిర్మించినారునిర్మించారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను 2015,జూన్-14వ తేదీ ఆదివారం నిర్వహించినారునిర్వహించారు. ఈ ఉత్సవాలకై ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. [10]
===శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
 
===గ్రామ దేవత శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [11]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1954534" నుండి వెలికితీశారు