పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పేరువెనుక చరిత్ర: clean up, replaced: .. → . (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), చినారు → చారు (4) using AWB
పంక్తి 123:
#శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం.
#శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం, పిదుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉన్నది.
#శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఏర్పాటుచేసి, 30మంది దంపతులు పీటలమీద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చినారుతరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారునిర్వహించారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించిన రథయాత్ర కన్నులపండువగా సాగినది. స్వామివారి రథంలాగటానికి భక్తులు పోటీపడినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 130:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,149 హెక్టారులు.
;
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 1,05,870 - పురుషుల సంఖ్య 53,740 - స్త్రీల సంఖ్య 52,120
;అక్షరాస్యత (2001) - మొత్తం 55.86% - పురుషుల సంఖ్య 66.88% - స్త్రీల సంఖ్య 44.51%
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Piduguralla/Piduguralla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు