43,014
edits
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (5) using AWB) |
||
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08644/255229.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
బూరగుంట చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేయుచున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
#శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
|
edits