చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), చేసినారు → చేసారు, చినారు → చారు (5) using AWB
పంక్తి 11:
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
 
==గ్రామంలోని దేవాలయాలు==
#మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయo, చోళరాజుల వైభవానికి సాక్షీభూతంగా నిలుచుచున్నది. గుంజన నదీతీరాన, ఒకటిన్నర ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం, అతి ప్రాచీనమైనది. గర్భగుడిలో నేటికీ వెలుగుతగ్గని వరదరాజస్వామి, భక్తులకు అభయమిచ్చుచున్నాడు. 15 అడుగుల ఎత్తయిన ప్రహరీగోడ, ఆలయానికి ప్రధాన రక్షణకవచంగా ఉన్నది. ఆలయానికి ముందుభాగాన 36 స్థంభాలతో మండపం ఉన్నది. రాతిస్థంభాలపైన వివిధ శృంగారభంగిమలతో నాట్యవిలాసాల చిత్రాలు, దేవతామూర్తులు మనకు కనువిందుచేయును. ఎత్తయిన రాతి మండపం ఇక్కడ మాత్రమే మనకు కనిపించును. ఈ మండపంలో వాలీ సుగ్రీవుల యుద్ధంలో చెట్టుచాటు నుండి, రాముడు వాలిపై బాణప్రయోగం చేసిన శిల్పాలు, ఇక్కడ ఒకే స్థంభంపై ఉండటం విశేషం. లేపాక్షిని గుర్తుకు తెచ్చే విధంగా రెండు పొరలను అంటించిన మండపస్థంభం, నాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణం. ఆలయ గర్భగుడి దక్షిణ గోడపై ఒక రాతి శాసనం కనిపించుచున్నది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిధిలావస్తలో ఉన్నది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2] & [6]
#ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
#మండల పరిధిలోని రాపూరు - తిమ్మాయపాలెం క్రాస్ వద్ద వెలసిన శ్రీ నరసింహస్వామివారి ఆలయం శిధిలావస్థకు చేరుకున్నది. 400 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళే భక్తులు, స్వామివారి పాదాలు దర్శించుకొని, తిరుమలకు వెళ్ళటం ఆనవాయితీ. ఏడుకొండల వెంకటేశ్వరుడి నుండి విడిపోతూ, తొలిసారి పాదం ఇక్కడ పెట్టి, రెండో పాదం పెంచలకోనలో పెట్టినాడని పురాణ గాధ. ఈ నేపథ్యంలో పెంచలకోన క్షేత్రంలో పది రోజులపాటు ఉత్సవాలు, ఎంతో వైభవంగా నిర్వహించెదరు. అయితే స్వామివారి తొలిపాదం ఉన్న ఈ ఆలయం మాత్రం, ఆలనా పాలనా లేక శిధిలావస్థకు చేరుకోవడం, భక్తులకు తీవ్ర ఆవేదనకు గురి చేయుచున్నది. పెంచలకోనకు వెళ్ళలేని భక్తులు ఇకడ స్వామివారి పాదాలచెంత ముడుపులు చెల్లించుకుంటారు. [4]
#చిట్వేలి మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో మారమ్మ ఆలయం ఉన్నది. [4]
#దేవగుడిపల్లె పంచాయతీలోని కొండమూల శ్రీ చౌడేశ్వరీదేవి ఆరాధనోత్సవాలు, 2014, జులై-26, శనివారం నాడు, వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశక్తి ప్రతిరూపం అయిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినారుఅలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. మద్యాహ్నం ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. సాయంత్రం గ్రామంలో భక్తులకు అన్నదానం నిర్వహించినారునిర్వహించారు. రాత్రికి ప్రదర్శించిన చెంచులక్ష్మి పౌరాణిక నాటకం, అందరినీ అలరించినది. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [8]
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉన్నది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయంలో ధ్వజస్థంభానికి దాతల ఆర్ధిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [7]
 
==గ్రామాలు==
పంక్తి 53:
*[[అగ్రహారం(చిట్వేలు)]]
*[[వెంకట్రాజులపల్లె]]
 
 
 
 
 
[1] ఈనాడు కడప 18-9-2013. 4వ పేజీ.
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు