మల్కాపురం (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (2) using AWB
పంక్తి 94:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- గ్రామంలో యాదవ సంఘం మరియు గ్రామస్థుల ఆధ్వర్యంలో, ఈ ఆలయ ప్రతిష్ఠా మహోతవాలు 2015,[[ఫిబ్రవరి]]-25 [[బుధవారం]],26వ తేదీ [[గురువారం]] నాడు, అత్యంత వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. గ్రాంస్థులు స్వయంగా నిర్మించిన యాగశాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. గ్రామస్తులతోపాటు, వివిధ గ్రామాలనుండి తరలి వచ్చిన బంధువులతో గ్రామం, జనసందోహంతో నిండిపోయినది. వేలసంఖ్యలో విచ్చేసిన భక్తులకు, నిర్వాహకులు, క్రమశిక్షణాయుతంగా అన్నసమారాధన నిర్వహించినారునిర్వహించారు. గ్రామంలో అన్ని కుటుంబాలవారు, కులమతాలకతీతంగా ఈ సాంప్రదాయవేడుకలో పాల్గొనడం విశేషం. ఊరంతా తోరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలంతో మొదలైన సందడి, గురువారం సాయంత్రం వరకు కొనసాగినది. [2]
 
==గణాంకాలు==
పంక్తి 110:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 80 కి.మీ
 
==మూలాలు==