మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), ప్రాధమిక → ప్రాథమిక (2), చినారు → చారు (8) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''మడిచెర్ల''', [[కృష్ణా జిల్లా]], [[బాపులపాడు]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 101:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాల:- 2015,డిసెంబరు-17 నుండి 19 వరకు పూణేలోని ఇండియన్ ఇన్సి ట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో, 8వ జాతీయ సైన్స్ కాంగ్రెసులో '''లెర్నింగ్ సైన్స్ బై డూయింగ్''' అను అంశంపై పోటీలు నిర్వహించినారునిర్వహించారు. ఆ పోటీలకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ స్వర్ణ వెంకటేశ్వరరావు, '''జీవశాస్త్ర బోధనలో నూతన పోకడలు''' అను అంశం గురించిన పరిశోధన పత్రాన్ని సమర్పించినారుసమర్పించారు. ప్రాధమికప్రాథమిక పరిశోధనలో ఈ పత్రం ఎంపిక కావడంతో ఈయనను పూణే కు రమ్మని ఆహ్వానించినారుఆహ్వానించారు. ఈయన జాతీయ సైన్స్ కాంగ్రెసుకు ఎంపిక కావడం ఇది వరుసగా మూడవసారి కావడం, జిల్లా నుండి ఈ సారి ఎంపిక అయిన వ్యక్తి ఈయన ఒక్కడే కావడం విశేషం. [5]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
===వ్యవసాయం===
ఈ గ్రామములో, జిల్లాలో మొదటిసారిగా, వేసవిలో పచ్చగడ్డి కొరత తీర్చడానికి "సైలేజీ" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. వర్షాకాలం, శీతాకాలంలో విరివిగా దొరికే పచ్చగడ్డిని చాప్ కట్టరు ద్వారా చిన్న చిన్న ముక్కలుజేసి, ట్రాక్టరుతో తొక్కించి, శాస్త్రీయంగా నిల్వచేసే విధానాన్ని, "సైలేజీ" అంటారు. ఇలా నిల్వ చేసిన పచ్చగడ్డిని, రెండేళ్ళవరకూ ఉపయోగించుకోవచ్చు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో కృష్ణా పాలసమితి దీనిని ప్రవేశపెట్టింది. [3]
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ కూకటి శ్రీనివాసరావు సర్పంచిగా 296 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీకోదండరామాలయం:- ఈ ఆలయంలో, 2014,జూన్-12, గురువారం నాడు, విగ్రహ పునఃప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. దాతల తోడ్పాటుతో, ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం, జీర్ణోద్ధరణ పనులు నిర్వహించినారునిర్వహించారు. ఇటీవల, రాములవారి విగ్రహం, చెయ్యి భాగం, పొరపాటున విరిగిపోవడంతో, నూతన విగ్రహం తయారు చేయించినారుచేయించారు. ఈ విగ్రహంతోపాటు, మిగతా విగ్రహాలకు గూడా సంప్రోక్షణ జరిపి, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించినారుపునఃప్రతిష్ఠించారు. ఈ సంందర్భంగా, పెద్ద యెత్తున అన్నసంతర్పణ నిర్వహించినారునిర్వహించారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 124:
;జనాభా (2011) - మొత్తం 4,069 - పురుషుల సంఖ్య 2,073 - స్త్రీల సంఖ్య 1,996 - గృహాల సంఖ్య 1,066
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3967.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2037, స్త్రీల సంఖ్య 1930, గ్రామంలో నివాస గృహాలు 879 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1590 హెక్టారులు.
 
==మూలాలు==
<references/>
 
 
==వెలుపలి లింకులు==
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు